వికీపీడియా:బయటి లింకులు: కూర్పుల మధ్య తేడాలు

→‎లింకు ఇవ్వడం ఎలా: చిన్న సవరణలు
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 13:
విధాన, సాంకేతిక కారణాల వలన కింది వాటికి లింకులు ఇవ్వడం నిరోధించబడింది.
# ఇతరుల కాపీహక్కులను ఉల్లంఘించే సైట్లకు లింకులు ఇవ్వరాదు. కాపీహక్కులు కలిగిన కంటెంటును చూపించే వెబ్ సైట్లకు లింకు ఇవ్వడం తప్పేమీ కాదు, అయితే ఆ కంటెంటు పెట్టేందుకు వారికి లైసెన్సు ఉండాలి. కాపీహక్కులు ఉల్లంఘిస్తున్నారని తెలిసీ ఆ సైటుకు లింకు ఇవ్వడమంటే ఆ ఉల్లంఘనలో పాలు పంచుకున్నట్టే. అలాంటి వెబ్ సైట్లకు లింకు ఇవ్వకండి. ఇతరులు చేసిన పనిని చట్టవిరుద్ధంగా పంపిణీ చేసే సైట్లకు లింకులు ఇస్తే వికీపీడియాకు, వికీపీడియనులకు చెడుపేరు వచ్చే అవకాశం ఉంది. యూట్యూబ్ లాంటి సైట్ల విషయంలో మరీను.
#[[m:Spam_blacklist|బ్లాక్ లిస్టులో]] పెట్టిన సైట్లకు, అవి [[MediaWikiమీడియావికీ:Spam-whitelist|వైట్ లిస్టు]] లోకి రాకుండానే, లింకులు ఇవ్వరాదు. అలాంటి లింకులున్న పేజీలు భద్రం కావు.
 
== దేనికి లింకు ఇవ్వవచ్చు==
పంక్తి 39:
== ఇవ్వకూడని లింకులు ==
<!--Except for a link to a page that is the subject of the article or an official page of the article subject—and not prohibited by [[#Restrictions on linking|restrictions on linking]]—one should avoid:
# Any site that does not provide a unique resource beyond what the article would contain if it became a [[Wikipediaవికీపీడియా:Featured articles|Featured article]].
# నిజమేనేమోనని భ్రమింపజేసే తప్పు సమాచారంతో వాడుకదారుని తప్పుదోవ పట్టించే సైట్లకు లింకులు ఇవ్వరాదు.-->
# ఏదైనా వెబ్ సైటు ప్రచారం కోసం ఇచ్చే లింకులు.