వికీపీడియా:బొమ్మలు వాడే విధానం: కూర్పుల మధ్య తేడాలు

అనువాదం మూసను తొలగిస్తున్నాను
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 1:
మల్టీమీడియాకు సంబంధించిన సామాన్య విషయాల (బొమ్మలు, ధ్వని మొదలైనవి.) కొరకు [[Wikipediaవికీపీడియా:Multimedia]] చూడండి. అప్‌లోడుకు సంబంధించిన సమాచారానికై [[Wikipediaవికీపీడియా:Uploading images|బొమ్మల అప్‌లోడు]] చూడండి, లేదా సరాసరి [[Special:Upload|అప్‌లోడు]] కు వెళ్ళండి.

బొమ్మలు అప్‌లోడు చెయ్యడానికి సంబంధించి కింది ప్రధానమైన నియమాలను పాటించాలి. ధ్వని ఫైళ్ళకు సంబంధించి [[Wikipediaవికీపీడియా:Sound]] చూడండి.

== శిలాక్షరాలు (ప్రధాన నియమాలు) ==
# అప్‌లోడు చేసేటపుడు [[wikipediaవికీపీడియా:copyrights|కాపీహక్కులను]] దృష్టిలో పెట్టుకోండి.
#'''బొమ్మ ఎక్కడినుండి వచ్చిందో, దాని మూలం ఏమిటో - వెబ్‌లో అయితే URL (పేజీ చిరునామా), లేకపోతే సంబంధిత ఫోటోగ్రాఫరును సంప్రదించు అడ్రసు వివరాలు స్పష్టంగా తెలియపరచండి.'''
#[[Wikipediaవికీపీడియా:image description page|బొమ్మ వివరణ పేజీ]]లో బొమ్మ గురించి వివరిస్తూ, కాపీహక్కుల పరిస్థితిని కూడా తెలియజేయండి.
#'''బొమ్మకు ఏదో ఒక [[Wikipediaవికీపీడియా:Image_copyright_tags|బొమ్మ కాపీహక్కు టాగు]]ను తగిలించండి.'''
# వివరమైన, స్పష్టమైన పేరు పెట్టండి. అదే పేరుతో ఇంతకు ముందే ఒక బొమ్మ ఉండి ఉంటే, దన్ని తీసివేసి కొత్తది చేరుతుందని గుర్తుంచుకోండి.
# హై-రిసొల్యూషను బొమ్మను అప్‌లోడు చేసి (2 MB సైజు వరకు ఉన్న ఫైళ్ళను కూడా మీడియావికీ అనుమతిస్తుంది.), పేజీలో చూపించేటపుడు [[Wikipediaవికీపీడియా:Extended_image_syntax|వికీపీడియా మార్కప్‌]] వాడి దాన్ని తగ్గించవచ్చు. నఖచిత్రాలను 35 kb సైజుకు చెయ్యండి (గరిష్ఠంగా 70 kb). ముందే ఫైలు సైజును తగ్గించి అప్‌లోడు చెయ్యకండి, భవిష్యత్తులో వాటి వలన పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు.
#బొమ్మలను వ్యాసానికి అవసరమైనంత మేరకే చూపించే విధంగా అవసరమైన దిద్దుబాట్లు చెయ్యండి.
#టెక్స్టు కూడా కలిసి ఉండే బొమ్మను మీరు తయారు చేస్తుంటే, టెక్స్టు లేని బొమ్మను కూడా అప్‌లోడు చెయ్యండి, ఇతర భాషా వికీపీడియాలలో అది వాడుకోవచ్చు.
పంక్తి 15:
#ఫోటోలకు [[JPEG]] పద్ధతిని, ఐకాన్లకు, లోగోలు, చిత్రాలు, మాపులు, జెండాలు మొదలైన వాటికి [[PNG]] ని, యానిమేషన్లకు [[GIF]] ను వాడండి. విండోస్‌ BMP బొమ్మలను వాడకండి; అవి చాలా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి.
#చక్కని ఆల్టర్నేటివ్‌ టెక్స్టును బొమ్మకు చేర్చండి.
#అభ్యంతరకరమైన బొమ్మల విషయంలో అవి నిజంగా అవ్సరమేనా అన్నది ఆలోచించండి. వ్యాసంలో బొమ్మను పెట్టకుండా, లింకును మాత్రం ఇచ్చి, బొమ్మ గురించి ఒక హెచ్చరికను కూడా పెట్టండి. ఏదైనా బొమ్మకు సంబంధించి మీకు అభ్యంతరాలుంటే, వ్యాసపు చర్చా పేజీలో చర్చించండి. [[Wikipediaవికీపీడియా:Image censorship]] మరియు [[Wikipediaవికీపీడియా:Profanity#Offensive images]]చూడండి.

==ఇంకా చూడండి ==
*[[Wikipediaవికీపీడియా:బొమ్మల కొలువు]]
*[[Wikipediaవికీపీడియా:వికీమీడియా కామన్స్]]
[[వర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]]

పంక్తి 90:
Though [[Cascading Style Sheets|CSS]] makes it easy to use a PNG overlay on top of a JPEG image, the Wikipedia software does not allow such a technique. Thus, both parts must be in the same file, and either the quality of one part will suffer, or the file size will be unnecessarily large.

When uploading SVG images, upload both the SVG source and a raster version, and cross-link on the [[wikipediaవికీపీడియా:image description page|image description page]]. Direct SVG support is planned (see [[meta:SVG image support]]) but not yet implemented. SVG uploads have currently been disabled by the developers.

See also: [[Wikipediaవికీపీడియా:How to keep image file sizes as small as possible]]