వికీపీడియా:మమ్మల్ని కలవండి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 3:
== వ్యాస పాఠం==
===కొత్త వ్యాసాలను సూచించడం, మొదలు పెట్టడం===
కొత్త వ్యాసం ఎవరైనా రాయవచ్చు. ముందుగా, దిద్దుబాటు యొక్క [[Wikipediaవికీపీడియా:Introduction|ప్రాధమిక అంశాలు]] తెలుసుకోవాలి. [[Wikipediaవికీపీడియా:Your first article|ఎటువంటి వ్యాసాలు రాయకూడదో]] కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తరువాత, [[Wikipediaవికీపీడియా:కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి|కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి]] తో కొత్త పేజీని మొదలు పెట్టవచ్చు. ఇంకా సహాయం కావాలంటే, [[Wikipediaవికీపీడియా:పాఠం|వికీపీడియా పాఠం]] ఉండనే ఉంది.
 
వికీపీడియా కు ఒక కొత్త వ్యాస విషయాన్ని సూచించ దలస్తే, [[Wikipediaవికీపీడియా:అభ్యర్ధించిన వ్యాసాలు|అభ్యర్ధించిన వ్యాసాలు]] పేజీ లో చెయ్యవచ్చు. ఆ పేజీ లో విషయ సూచిక ఉంది, మీ సూచనను అక్కడ చేర్చవచ్చు.
 
===వ్యాసాలను సరిదిద్దటం, మెరుగు పరచడం===
వికీపీడియా వ్యాసాలను ఎవరైనా సరిదిద్దవచ్చు. పేజీ లో తప్పు గమనిస్తే ఆ పేజీ కి పైన ఉన్న '''మార్చు ''' లింకును నొక్కండి. అప్పుడు వచ్చే దిద్దుబాటు పేజీ లోని టెక్స్ట్‌ బాక్స్‌ లో తప్పును సరిదిద్దండి. దిద్దుబాట్లు చేసేటపుడు,[[Wఇకిపెదీ:దిద్దుబాటు సారాంశం|దిద్దుబాటు సారాంశం]] ను కూడా జత చేయండి. దిద్దుబాటు పై సహాయం కావాలంటే, [[Wikipediaవికీపీడియా:పాఠం|వికీపీడియా పాఠం]] చదవండి.
 
వ్యాసాన్ని మెరుగు పరచడం పై చర్చించడానికి [[Wikipediaవికీపీడియా:చర్చ పేజీ|చర్చా పేజీ]]కి వెళ్ళ్ళండి. వ్యాసం పేజీ కి వెళ్ళి, అక్కడ "చర్చ" ను నొక్కితే చర్చా పేజీ కి వెళ్ళవచ్చు. సభ్యులతో విడిగా మాట్లాడాలంటే, వారి [[Wikipediaవికీపీడియా:Talk page#User talk pages|చర్చా పేజీ]] కి వెళ్ళాలి. సభ్యుని పేరును నొక్కితే, సదరు సభ్యుని పేజీ కి వెళ్తారు, అక్కడ "చర్చ" నొక్కితే, ఆ సభ్యుని చర్చా పేజీ కి వెళ్తారు. అక్కడ మీరు చేసే మార్పు చేర్పులు, ఆ సభ్యుడు లాగిన్‌ కాగానే కనిపిస్తాయి.
 
===దుశ్చర్య (విఛ్ఛిత్తి లేదా విఛ్ఛిన్నకర చర్య)===
వికీపీడియా లో ఎవరైనా రాయవచ్చు కాబట్టి, ఇక్కడ దుశ్చర్యలు జరగటం సహజమే. వికీపీడియా లో దుశ్చర్య అంటే, వ్యాసాన్ని చెడగొట్టే ఉద్దేశ్యంతో పనికిరాని చెత్తను పేజీల్లో పెట్టడం. మీరు ఏ పేజీ లో నైనా దుశ్చర్య ను గమనిస్తే [[Wikipediaవికీపీడియా:How to revert a page to an earlier version|ఈ సూచనలను]] పాటించి, వ్యాసాన్ని పూర్వపు కూర్పుకు తీసుకొని పోవచ్చు. తరువాత కూడా ఆ సభ్యుడు అటువంటి దుశ్చర్యలు చేస్తూ ఉంటే, ఇతర సభ్యులను ఈ విషయమ్పై అప్రమత్తం చెయ్యండి. దీని కొరకు మీరు ఈ పేజీ లను చూడండి:[[Wikipediaవికీపీడియా:Vandalism in progress|దుశ్చర్య జరుగుతూనే ఉంది]] [[Wikipediaవికీపీడియా:Administrator intervention against vandalism|దుశ్చర్య పై నిర్వాహకుని జోక్యం]]
 
అప్పుడు, అవసరమైతే, [[Wikipediaవికీపీడియా:నిర్వాహకులు|వికీపీడియా నిర్వాహకుడు]] ఆ దుష్టుని [[IP address]], సభ్యత్వాన్ని నిషేధించుతారు.
 
===పేజీ ల తొలగింపు, పునరుజ్జీవం===
ఒక పేజీ ని పూర్తిగా తొలగించవలసి ఉందని మీరు భావిస్తే, పైగా అది వికీపీడియా [[Wikipediaవికీపీడియా:తొలగింపు విధానం|తొలగింపు విధానానికి]] అనుగుణంగా ఉందని అనుకుంటే, [[Wikipediaవికీపీడియా:తొలగింపుకై వోట్లు|తొలగింపుకై వోట్లు]] పేజీ లో ప్రతిపాదించండి. ఆ పేజీలో, అడుగున, తొలగింపు కొరకు ఎలా ప్రతిపాదించాలో వివరణ ఉంది. ఏదైనా పేజీని అన్యాయంగా తొలగించారని మీరు భావిస్తే, [[Wikipediaవికీపీడియా:తొలగింపుకు వ్యతిరేకంగా వోట్లు|తొలగింపుకు వ్యతిరేకంగా వోట్లు]] లో మీ వాదనను వినిపించండి.
 
== వికీపీడియా సభ్యులు ==
వికీపీడియా సభ్యుని గురించి తెలుసుకోవడానికి, ఆ సభ్యుని పేరును నొక్కండి; వారి ''సభ్యుని పేజీ'' కి వెళ్తారు. ఏ సభ్యుని తోనైనా చర్చించాలంటే, ఆ సబ్యుని పేజీలో ''చర్చ'' ను నొక్కండి. కొంతమంది సభ్యులు వికీపీడియా ద్వారా ఈ-మెయిల్స్‌ ను అనుమతిస్తారు. అటువంటి సభ్యుని పేజీ లో, తెరకు ఎడమ అడుగు భాగంలో "E-mail this user" అనే లింకు కనిపిస్తుంది. కొంత మంది సభ్యులు ఇంకొంత సమాచారం కూడా (ఈ-మెయిల్‌, తక్షణ సందేశం, ఫోను మొదలైనవి) తమ పేజీలో ఇస్తారు.
 
చాలా మంది సభ్యులను ఒకేసారి సంప్రదించాలనుకుంటే, మీరు [[Wikipediaవికీపీడియా:మెయిలింగు జాబితాలు|మెయిలింగు జాబితా]] లలో సభ్యత్వం తీసుకుని అక్కడ సందేశం ఇవ్వవచ్చు, లేదా [[Wikipediaవికీపీడియా:రచ్చబండ|రచ్చబండ]] వద్ద చర్చించవచ్చు. సందేశాల సంగ్రహం నుండి పాత సందేశాలను చూడవచ్చు కూడా.
 
 
==వికీపీడియా గురించి సాధారణ ప్రశ్నలు==
వికీపీడియా గురించిన సమాచారం కొరకు [[Wikipediaవికీపీడియా:తరచూ అడిగే ప్రశ్నలు|వికీపీడియా లో తరచూ అడిగే ప్రశ్నలు]] ఒక మంచి వనరు. ప్రతీ పేజీ కి (వ్యాసం పేజీలు, విధాన పేజీలు, సభ్యుని పేజీలు) కూడా దాని చర్చా పేజీ ఉంది. ఒక విషయానికి లేదా సభ్యునికి సంబంధించిన సమాచారం కొరకు, ఈ చర్చా పేజీయే సరియైన స్థానం.
 
ఇది కాకుండా, సాధారణ ప్రశ్నలకు 4 ప్రదేశాలు ఉన్నాయి:
 
*పేరుకు తగినట్టే [[Wikipediaవికీపీడియా:రచ్చబండ|రచ్చబండ]] సముదాయానికంతటికీ ఒక సమావేశ స్థలం. ప్రశ్నలకు, చర్చలకు, సిధ్ధాంత ప్రతిపాదనలకు, ప్రణాళికలకు, ఇంకా ఎన్నిటికో ఇది ఒక స్థావరం. మీకు ఏమైనా సందేహాలుంటే, ముందు రచ్చబండ వద్ద పెట్టండి; రచ్చబండ కు సంబంధించని ప్రశ్నలను తీసివేసి, సరైన చోట పెట్టి, అక్కడికి దారి కూడా చూప్స్తారు.
 
*వికీపీడియా ఆకృతీ, అమరికల గురించిన ప్రశ్నలకు, ముఖ్యంగా "ఎలా", "ఎందుకు", "అలా ఎందుకు చేయాలి" వంటి ప్రశ్నల సమాధానాలకై [[Wikipediaవికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] చూడండి.
 
*ఏదైనా విషయంపై వికీపీడియా సముదాయాన్ని అడిగి తెలుసుకోవాలంటే [[Wikipediaవికీపీడియా:సంప్రదింపుల కేంద్రం|సంప్రదింపుల కేంద్రం]] చూడండి. ఒక గ్రంధాలయం లాగా ఇక్కడి ఔత్సాహికులు మీ ప్రశ్నలకు సమాధానా లివ్వడమే గాక ఆ విషయంపై చక్కని సమాచార వనరులను కూడా మీకు సూచిస్తారు. (ఒక్క మాట!, మీ హోమ్‌ వర్కు చెయ్యటానికి మమ్మల్ని వాడుకోవద్దు సుమా!!).
 
*వికీపీడియాను ఎలా మెరుగు పరచాలనే విషయంపై చర్చకు [[Wikipediaవికీపీడియా:సాధారణ ఫిర్యాదులు|సాధారణ ఫిర్యాదులు]] చూడండి.
 
పై స్థలాల్లో మీ ప్రశ్నను అడిగిన తరువత కొన్ని రోజుల పాటు, క్రమం తప్పకుండా ఆ పేజీని సమాధానాల కొరకు చూస్తూండండి.
పంక్తి 45:
==పత్రికా విచారణలు==
 
విలేకరులు మరియు ఇతర ఆసక్తి పరులు [[Wikipediaవికీపీడియా:మెయిలింగు జాబితాలు|మెయిలింగు జాబితా]]కు ఈ-మెయిల్‌ పంపవచ్చు. మీరు ఈ జాబితాలో సభ్యులు కాకపోతే మీ ఈ-మెయిల్‌ ను నిర్వాహకుడు అనుమతించవలసి ఉంటుంది. మీరు చాలా ఈ-మెయిల్‌ లు పంపాలనుకుంటే సభ్యత్వ వివరాల కొరకు [[Wikipediaవికీపీడియా:మెయిలింగు జాబితాలు|మెయిలింగు జాబితా]] ను చూడండి.
 
వికీపీడియన్లను సంప్రదించదలిస్తే, [[Wikipediaవికీపీడియా:Wikipedians|వికీపీడియన్లు]] మరియు [[Wikipediaవికీపీడియా:నిర్వాహకుల జాబితా|నిర్వాహకుల జాబితా]] లను చూడండి.
 
మీకు పత్రికా సమాచార సేకరణ అవసరమైతే, పైగా మీరు విలేకరి ''అయితేనే '', మీరు టెర్రీ ఫూట్‌ ను +1 727 231 0101 లో సంప్రదిస్తే ఆయన మిమ్మల్ని [[User:Jimmy Wales|జిమ్మీ వేల్స్‌]] కు కలుపుతారు. లేదా మీరు జిమ్మీ కి సరాసరి వికీ.చొమ వద్ద ఈ-మెయిల్‌ పంపవచ్చు. ఆ ఫోనును ''కేవలం'' పత్రికా విచారణలకే వాడండి. వేరే వటికి దానిని వాడ రాదు.
పంక్తి 54:
 
==విధానం==
వికీపీడియా విధానాల పై చర్చ [[Wikipediaవికీపీడియా:మెయిలింగు జాబితాలు|మెయిలింగు జాబితా]] వద్ద చెయ్యవచ్చు.
 
===దిద్దుబాట్ల నుండి నిషేధం===
కొన్నిసార్లు దుశ్చర్యల కారణంగా [[IP address]] ను నిషేధించ వలసి రావచ్చు (పైన చూడండి). అయితే, ఒక్కోసారి, వేరే వాళ్ళు కూడా అదే అడ్రసును వాడుతూ ఉండవచ్చు.
 
ఒకవేళ అదే మీరయితే, మీరు దిద్దుబాట్లు జరపబోయినపుడు ఎదురైన సందేశం లోని సూచనలను పాటించండి. లేదా [[Wikipediaవికీపీడియా:నిర్వాహకుల జాబితా|నిర్వాహకుల జాబితా]] లోని నిర్వాహకులను సంప్రదించవచ్చు.(ఈ-మెయిల్‌ లింకు ఉన్న నిర్వాహకులకు ఈ-మెయిల్‌ పంపవచ్చు). లేదా మీ సభ్యుని చర్చా పేజీలో సందేశం పెట్టండి (సాధారణంగా మీ సభ్యుని చర్చా పేజీ పనిచేస్తూనే ఉంటుంది).
 
===కాపీ హక్కు ప్రశ్నలు===
మీకు కాపీ హక్కు ఉన్న వ్యాసం మీ అనుమతి లేకుండా వికీపీడియా లో వాడితే [[Wikipediaవికీపీడియా:కాపిహక్కు అతిక్రమణను వెంటనే తొలగించడానికి విగ్జ్నప్తి|వెంటనే తొలగించడానికి విగ్జ్నప్తి]] చెయ్యవచ్చు. మరింత సమాచారానికై[[Wikipediaవికీపీడియా:Copyrights#If you are the owner of Wikipedia-hosted content being used without your permission| Wikipedia:కాపిహక్కు]] చూడండి.
 
కాపీ హక్కుల అతిక్రమణ అని మీరు ''అనుమానిస్తే '' [[Wikipediaవికీపీడియా:Copyright problems#Instructions|ఇక్కడ]] ఉన్న సూచనలను పాటించండి.
 
వికీపీడియా లోని వ్యాసాలను వాడుకోవడానికి అనుమతి కావాలా? ([[GNU ఫ్రీ డాక్యుమెంటేషన్‌ లైసెన్సు]]) ఇప్పటికే మీకా అనుమతి - వ్యాపార ప్రయోజనాల కోసం కూడా - ఇచ్చేసింది. అయితే, మీరు లైసెన్సు నిబంధనలను పాటించాలి. వివరాలకు [[Wikipediaవికీపీడియా:కాపీహక్కులు|కాపీహక్కులు]] చూడండి.