వికీపీడియా:మొలక: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 8:
మొలక అంటే చాలా చిన్న వ్యాసం, కాని మరీ పనికిరానంత చిన్నదేమీ కాదు. సాధారణంగా, మొలక పరిమాణం వ్యాసపు శీర్షికను నిర్వచించేటంత పెద్దదిగా నైనా ఉండాలి. అంటే 3 నుండి 10 వాక్యాలన్న మాట. విషయం మరీ క్లిష్టమైనదైతే మొలక పెద్దదిగా ఉండవచ్చు; అలాగే, మరీ స్వల్ప విషయానికి సంబంధించిన చిన్న వ్యాసం మొలక కాకపోవచ్చు. [[Wikification|వికీకరణ]] చెయ్యవలసిన పెద్ద వ్యాసాలు మొలకల కిందకి రావు. వీటికి, {{tl|శుధ్ధి}} అనే టాగు తగిలించాలి.
 
చాలా కొద్ది సమాచారం ఉండే చిన్న వ్యాసాలు [[Wikipediaవికీపీడియా:తొలగింపు|తొలగింపు]] కు గురయ్యే అవకాశం ఉంది. వికీపీడియా నిఘంటువు కాదు. చిన్న చిన్న నిర్వచనాలు పెట్టడానికి దాని సోదర ప్రాజెక్టు - [[Wiktionary|విక్షనరీ]]— ఉంది చూడండి. ఆ వ్యాసానికి మరింత సమాచారం జోడించడం ఇంకా మంచి ఆలోచన.
 
===మొలక వర్గీకరణ===
పంక్తి 17:
 
 
మామూలుగా, మొలకల నామకరణ విధానం ఇలా ఉంటుంది ''విషయం-మొలక ''; మొలకల పూర్తి జాబితా కొరకు [[Wikipediaవికీపీడియా:మొలకల వర్గీకరణ/మొలకల రకాలు]] చూడండి. వ్యాసాలను మొలకలుగా గుర్తించేటపుడు, వీలయినంత ఖచ్చితంగా, నిర్దుష్టంగా చెయ్యండి —మిగిలిన సభ్యులకు మొలకను గుర్తించడంలో ఇది చాలా సహాయ పడుతుంది. ఒక వేళ వ్యాసం రెండు వర్గాల లోకి వసుంటే, రెండు టెంప్లేటులు వాడండి. రెండు కంటే ఎక్కువ వాడటం మాత్రం అంత మంచిది కాదు.
 
 
ఒక ప్రధాన వర్గమంటూ లేని మొలక మీకు కనిపిస్తే, దానికి ఒక వర్గాన్ని సృష్టించండి. మొలకకు టాగు తగిలించడం ఎంత ముఖ్యమో, వర్గాన్ని సృష్టించడం కూడా అంతే ముఖ్యమైనది. మొలక బాగా విస్తరించాక, పూర్తి స్థాయి వ్యాసం అయ్యాక, దాని మొలక టాగును తొలగించాలి.
 
మొలక సంబంధిత కార్య కలాపాలకు [[Wikipediaవికీపీడియా:మొలకల వర్గీకరణ]] (shortcut [[WP:WSS]]) కేంద్ర స్థానం.
 
===ఒక చక్కని మొలక వ్యాసం ఎలా ఉండాలి===
 
ఒక మొలకను ప్రారంభించేటపుడు, దాని ప్రధాన ఉద్దేశ్యం విస్తరణ అని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. దానికి తగినట్లుగా, ఆ వ్యాసంలో విస్తరణకు వీలైనంత కనీస మాత్రపు సమాచరం ఉండే విధం గా చూడాలి. పుస్తకాల నుండి గానీ, [[YAHOO!]], [[Google]] వంటి సెర్చి ఇంజనుల నుండి గాని మీ తొలి సమాచారాన్ని సేకరించ వచ్చు. ఇతర మార్గాల నుండి సేకరించిన సమాచారాన్ని కూడా పొందు పరచ వచ్చు; ఆ సమాచారం సరి యైనదీ,[[Wikipediaవికీపీడియా:నిష్పాక్షిక దృక్కోణం|నిష్పాక్షికమైనది]] అయి ఉండాలి.
 
 
పంక్తి 38:
 
===మొలకలను గుర్తించడం===
:[[:Categoryవర్గం:మొలక]] ''ఉప వర్గాలు, వ్యాసాల జాబితా''
 
===Locating stubs===
:[[:Categoryవర్గం:Stub categories]] ''the main list of stub categories and of articles contained within them''
:[[:Categoryవర్గం:Stubs]] ''deprecated, but still receives a few articles periodically''
:[[User:Triddle/stubsensor|Stubsensor]] ''a script which detects long articles with the stub tag attached to them and is used to organize periodic [[User:Triddle/cleanup|cleanup projects]]''
:[[Wikipediaవికీపీడియా:Most wanted stubs]]
:[[Wikipediaవికీపీడియా:Shortpages]]
 
==అదనపు సమాచారం==
===కొత్త మొలక వర్గాలు===
If you identify a group of stubs that do not fit in an existing category, or if an existing stub category is growing too large and might be optimized by creating a narrower category, you might propose the creation of a new stub category. Proposed new stub types are debated at [[Wikipediaవికీపీడియా:WikiProject Stub sorting/Proposals]]. Before you start a new stub category, make sure you consider these six guidelines:
 
#Is there a stub for this topic already?
#:Check [[Wikipediaవికీపీడియా:WikiProject Stub sorting/Stub types|the list]].
#Will the new category be well-defined enough to help editors identify articles that they have the expertise to expand?
#:Remember that using stubs categories is a way to facilitate article expansion.
పంక్తి 58:
#:A new category might fit as a subcategory of more than one existing category, such as in the case of {{tl|Baseballbio-stub}}, which is a ''child'' of both {{tl|Sportbio-stub}} and {{tl|Baseball-stub}}.
#Will there be a significant number of stubs in this category; are there enough article stubs to warrant this new type?
#:Typically the threshold ranges from 100 to 300 articles. This threshold is waived if the stub category exists as a tool for use by a [[Wikipediaవికీపీడియా:WikiProject|WikiProject]]. In general any new category must have at least 60 articles.
#Would your new category overlap with other categories?
#:For example, geography stubs are sorted by country so you wouldn’t want to create mountain-stub or river-stub.
పంక్తి 67:
 
===మొలక మూస తయారీ===
First, you will need to create the template which will be displayed on the articles which contain the stub. This should be named logically, following this model: ''Template:topic-stub''. For more information please refer to [[Wikipediaవికీపీడియా:WikiProject Stub sorting/Naming guidelines|this article]].
 
This is the basic format for new stub templates:
పంక్తి 75:
<td style="font-size:8pt;padding:4pt;line-height:1.25em"><nowiki><div class="boilerplate" id="stub">
 
''This [[A]]-related article is a [[Wikipediaవికీపీడియా:Stub|stub]]. You can [[Wikipediaవికీపీడియా:Find or fix a stub|help]] Wikipedia by [{{SERVER}}{{localurl:{{NAMESPACE}}:{{PAGENAME}}|action=edit}} expanding it]''.
</div>[[Categoryవర్గం:B]]
</nowiki></td></tr></table></div>
 
పంక్తి 90:
Next, you will need to create a category to hold the articles which will have the new stub tag attached to them. ''Do this before you add your new template to any articles.''
 
To start editing it, you should follow the red category link on the stub template you have created. In this case, it would appear as [[:Categoryవర్గం:Road stubs]]. Here's the basic format for stub categories:
 
<div>
పంక్తి 105:
 
This syntax does four things, it:
# adds the [[:Categoryవర్గం:Road stubs]] to [[:Categoryవర్గం:Stubs]]
# provides a description of the category
# displays the stub text
పంక్తి 127:
 
 
<div class="boilerplate" id="stub">[[categoryవర్గం:Roads]]</div>
 
</nowiki></td></tr></table></div>
 
When you are done, it is important that you make sure that the new stub and the new stub category are linked correctly to other categories. Using the ''road-stub'' as an example, the ''road-stub category'' needs to be a member of [[:Categoryవర్గం:Stub categories]] (because it's a stub category) and [[:Categoryవర్గం:Roads]] (because it's a category consisting of roads). If your new category has been made from part of an existing stub category or categories, these should also be listed here (so, for example, [[:Categoryవర్గం:France geography stubs]] should be part of [[:Categoryవర్గం:France-related stubs]] and [[:Categoryవర్గం:Europe geography stubs]]).
 
At this point, you should add the new stub category to this list: [[Wikipediaవికీపీడియా:WikiProject Stub sorting/Stub types]]
 
Once the new stub category is approved by the [[WP:WSS]] (which should normally be done before it is created), to make clear that it underwent the mandatory revision proccess and was approved by means of consensus, add the {{tl|WPSS-cat}} template to the category page.
 
If you have doubts or comments regarding any part of the process, don't hesitate to address them [[Wikipedia talk:WikiProject Stub sorting|here]].
[[Categoryవర్గం:WikiProject Stub sorting|Stub]]
 
[[th:&#3623;&#3636;&#3585;&#3636;&#3614;&#3637;&#3648;&#3604;&#3637;&#3618;:&#3650;&#3588;&#3619;&#3591;]]
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:మొలక" నుండి వెలికితీశారు