"బాలాసోర్" కూర్పుల మధ్య తేడాలు

138 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
చి
clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (23) using AWB
చి (clean up, replaced: స్టేషన్ → స్టేషను (7) using AWB)
చి (clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (23) using AWB)
| Coast line: || 81 km
|}
[[ఒరిస్సాఒడిషా]] లోని 30 జిల్లాలలో బాలాసోర్ జిల్లా ఒకటి. దీనిని బలేశ్వర్ జిల్లా అని కూడా అంటారు. ఒరిస్సాఒడిషా రాష్ట్ర తీరప్రాంత జిల్లాలలో ఇది ఒకటి. ఈ జిల్లా రాష్ట్ర ఉత్తర సరిహద్దులో ఉంది. ఇది పురాతన కళింగ రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. తరువాత రాజా ముకుందదేవ్ మరణించే వరకు ([[1828]]) ఈ ప్రాంతం తోషల్ లేక ఉత్కళ రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది.
ఇది బెంగాల్ ప్రెసిడెంసీలో భాగంగా ఉంటూ వచ్చింది.
=== సరిహద్దులు ===
 
=== రాకెట్ స్టేషను ===
[[1989]]లో బాలాసోర్ జిల్లాలో ఒరిస్సాఒడిషా రాష్ట్ర తూర్పు తీరంలో 21.18 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 86.36 డిగ్రీల తూర్పు రేఖాంశంలో " సౌండింగ్ రాకెట్స్" స్టేషను స్థాపించబడింది. అయినప్పటికీ [[శ్రీహరికోట]] లో లాగా ఇక్కడి నుండి శాటిలైట్లు ప్రయోగించబడడంలేదు. ఈ రాకెట్ స్టేషను బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ వద్ద బంగాళాఖాతం సముద్రతీరంలో ఉంది. చాందీపూర్ రాకెట్ స్టేషను నుండి అగ్ని, పృధ్వి మరియు త్రిశూల్ వంటి మిస్సైల్స్ పరిశోధన ప్రయోగం జరుగుతున్నాయి.
== ప్రయాణ సౌకర్యాలు ==
బాలాసోర్ రైల్వే స్టేషను [[చెన్నై]] మరియు [[కొలకత్తా]] రైలు మార్గంలో ఉంది. జిల్లా నుండి జాతీయరహదారి-5 పయనిస్తూ ఉంది. రహదారి మార్గంలో ఈ జిల్లా [[భువనేశ్వర్]]కు 12కి.మీ ఈశాన్యంలో ఉంది. చాందీపూర్‌లో దాదాపు 1 మైలు పొడవున ఉన్న లోతు తక్కువైన సౌకర్యవంతమైన సముద్రతీరం ఉంది. ప్రపంచంలో లోతు తక్కువైన సముద్రతీరాలలో చదీపూర్ సముద్రతీరం ఒకటిగా గుర్తించబడుతుంది. ఒకరోజుకు 4 మార్లు మాత్రమే తీరానికి ఆటుపోట్లు వస్తుంటాయి. 18వ శతాబ్ధంలో నిర్మించబడిన క్షీరచోర- గోపీనాథ్ ఆలయం జిల్లాలోని ప్రత్యేక పర్యాటక ఆకర్షణలలో ఒకటి.
* బాలాసోర్ జిల్లా భాషావేత్త మరియు నవలా రచయిత " ఫకీర్ - మోహన్ - సేనాపతి " జన్మస్థం. ఫకీర్ - మోహన్ - సేనాపతి ఆధునిక ఒరియా భాషా పరిరక్షకుడుగా మరియు స్వాతంత్ర సమరవీరుడిగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రఖ్యాత ఒరియా కవి కబీర్ రాధానాథ్‌రాయ్ ఈ జిల్లాలోనే జన్మించాడు.
 
'''బాలాసోర్''' ([[ఆంగ్లం]]: '''Balasore''') (ఇతరనామాలు '''బాలేశ్వర్''' లేదా '''బాలేష్వర్''') [[ఒరిస్సాఒడిషా]] రాష్ట్రంలోని ఒక నగరం. ఇది [[బాలాసోర్ జిల్లా]] కేంద్రం. ఇది [[చాందీపూర్]] కు ప్రసిద్ధి, ఇచట [[భారతీయ సేన]] తన [[క్షిపణి|క్షిపణులను]] పరీక్షించుటకు ప్రయోగించే స్థలం కలదు. ఈ ప్రదేశం నుండే [[ఆకాశ్ క్షిపణి|ఆకాశ్]], [[నాగ్ క్షిపణి|నాగ్]], [[అగ్ని క్షిపణి|అగ్ని]] [[పృథ్వీ క్షిపణి|పృథ్వీ]] మొదలగునవి పరీక్షించారు.
 
== చరిత్ర ==
=== పురాతన చరిత్ర ===
బాలాసోర్ జిల్లా పురాతన కళింగరాజ్యంలో భాగంగా ఉండేది. తరువాత ముకుందదేవ్ మరణించే వరకు ఈ ప్రాంతం ఉత్కల్ (తోషల) రాజ్యంలో భాగంగా ఉండేది. [[1568]] నుండి 1750 -51 వరకు ఈ ప్రాంతాన్ని ముగల్ చక్రవర్తులు స్వాధీనపరచుకున్నారు. తరువాత ఒరిస్సాలోనిఒడిషాలోని ఈ ప్రాంతాన్ని మరాఠీ రాజులు అక్రమించుకున్నారు. [[1803]] లో " ట్రీటీ ఆఫ్ దేవ్‌గావ్ " ఒపాందం ద్వారా ఈ ప్రాంతం బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోకి మారింది. తరువాత ఈ ప్రాంతం [[1912]] వరకు " బెంగాల్ ప్రెసిడెంసీ " లో భాగంగా మారింది. ఢిల్లీలో షాజహాన్ చక్రవర్తిగా ఉన్న సమయంలో [[1634]] నుండి ఈ ప్రాంతంలోకి ఆగ్లేయుల నివాసాలు ఆరంభం అయ్యాయి. బ్రిటిష్, ఫ్రెంచ్ మరియు డచ్ వ్యాపారులకు ఈ ప్రాంతం ఆరంభకాల నౌకాశ్రయం అని భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో మొదటిసారిగా డచ్ కాలనీ నిర్మించబడింది. తరువాత బ్రిటిష్ కాలనీలు నిర్మించబడ్డాయి. [[1640]] లో ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఆంగ్లేయులు ఫ్యాక్టరీలు నిర్మించారు. ఈ సమయంలో డచ్ మరియు డానిష్ కాకనీలు ఈ ప్రాంతంలో అధికరించాయి.
 
=== జిల్లాగా ===
[[1828]] లో బాలాసోర్ భూభాగం బెంగాల్ ప్రెసిడెంసీలో భాగంగా ఉన్న సమయంలో బాలాసోర్ ప్రాంతానికి జిల్లా అంతస్థు ఇవ్వబడింది.[[బీహార్]] రాష్ట్రం ఏర్పాటు చేసిన తరువాత బాలాసోర్ ప్రాంతం బెంగాల్ నుండి బిహార్‌లో చేర్చబడింది. [[1936]] ఏప్రెల్ 1 [[ఒరిస్సాఒడిషా]] ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసిన తరువాత బాలాసోర్ ఒరిస్సాఒడిషా రాష్ట్రంలో భాగంగా మారింది. [[1921]] లో [[మహాత్మాగాంధీ]] నాయకత్వంలో స్వాతంత్ర ఉద్యమం తీవ్రరూపం దాల్చింది. ఉప్పుసత్యాగ్రం మరియు శ్రీజంగ్ సత్యాగ్రం (ఆదాయం పన్ను ఎగవేత) స్వాతంత్ర పోరాటంలో ప్రధానపాత్ర వహించాయి. నీలగిరి రాజాస్థానానికి వ్యతిరేకంగా ప్రజా ఆందోళన మొదలైంది. [[1948]] జనవరిలో నీలగిరి రాజాస్థానం ఒరిస్సాఒడిషా రాష్ట్రంతో విలీనం అయింది. తరువాత నీలగిరి రాజాస్థానం బాలాసోర్ జిల్లాగా మారింది. [[1993]] ఏప్రెల్ 3 న భద్రక్ ఉపవిభాగాన్ని ప్రత్యేక జిల్లాగా రూపొందించారు.
 
=== వ్యాపార కేంద్రం ===
== భౌగోళికం ==
[[File:Flood-in-Odisha 2011.jpg|thumb|Balasore district is affected with flood in its coastal areas]]
బలాసోర్ జిల్లా ఒరిస్సాఒడిషా జిల్లా ఈశాన్యభాగంలో ఉంది. జిల్లా 21° 3' మరియు 21° 59' డిగ్రీల ఉత్తర రేఖాంశంలో మరియు 86° 20' నుండి 87° 29 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 19.08 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లా వైశాల్యం 3634 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో [[పశ్చిమ బెంగాల్]]కు చెందిన [[మదీనాపూర్]] జిల్లా, తూర్పు సరిహద్దులో [[బంగాళాఖాతం]], దక్షిణ సరిహద్దులో [[భద్రక్]] జిల్లా, మరియు పశ్చిమ సరిహద్దులో [[మయూర్భంజ్]] జిల్లా మరియు [[కెందుజహర్]] జిల్లా ఉన్నాయి.
బలాసోర్ జిల్లా " సిటీ ఆఫ్ శాండ్ " మరియు " లాండ్ ఆఫ్ సీ షోర్ " గుర్తించబడుతుంది.
 
ఇది నీలగిరి ఉపవిభాగం ఉంది. కొండలతో నిండిన ఈ భూభాగంలో ఉష్ణమండాలానికి చెందిన అర్ధహరిత వృక్షాలు అధికంగా ఉంటాయి. నీలగిరి కొండలోఉన్న ఎత్తైన శిఖరం సముద్రమట్టానికి 543 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాంతంలో రాష్ట్రంలోని గిరిజన తెగలకు చిందిన ప్రజలు అధికంగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతంలో విలువైన అటవీ సంపద మరియు క్వారీలు అధికంగా ఉన్నాయి.
=== నదులు ===
బాలాసోర్ [[ఒరిస్సాఒడిషా]] లోని తీరప్రాంత జిల్లాలలో ఒకటి. సముద్రతీరం ఉన్న కారణంగా జిల్లాలో రెండు ప్రధాన నదులు ప్రవహిస్తున్నాయి:బుధబలంగ మరియు సుబర్ణరేఖ నదులు పడమర నుండి తూర్పుకు ప్రవహిస్తున్నాయి. బలాసోర్ జిల్లా అంతటా నీటిపారుదల సౌకర్యం ఉంది.
 
=== భూమి ===
[[ఒరొస్సా]] రాధ్ట్రంలో ఆర్ధికంగా శక్తినంతమైన జిల్లాలలో బాలాసోర్ జిల్లా ఒకటి. జిల్లా వ్యవసాయపరంగా మరియు పారిశ్రామికంగా శక్తివంతంగా ఉంది. వ్యయసాయ ఆదాయం అధికంగా ఉన్న కారణంగా ప్రజలు అధికంగా వ్యవసాయ సంబంధిత వృత్తులను జీవనోపాధికి ఎంచుకుంట్జున్నారు. రాష్ట్ర తీరప్రాంత జిల్లాలలో ఒకటైన బాలాసోర్ జిల్లా తేమ మరియు వేడి మిశ్రిత వాతావరణం, సారవంతమైన భూమి మరియు జీవనదీ ప్రవాహాలు కలిగి ఉంది. నదీజలాలు జిల్లాను వ్యవసాయ రంగంలో సుసంపన్నం చేస్తున్నాయి. సమీపకాలంగా నిరుపయోగంగా ఉన్న భూములను సైతం ఉపయోగంలోకి తీసుకురావడం జిల్లా అభివృద్ధికి మరింత సహకరించింది. ఈ భూమిలో కొబ్బరి తోటలు మరియు పోకతోటలు పెంచబడుతుంటాయి. బాలాసోర్ ఆదాయం వరిపంట మరియు గోధుమ మీద ఆధారపడి ఉంది.
=== పరిశ్రమలు ===
[[ఒరిస్సాఒడిషా]] ప్రజలలో అత్యధికులు వ్యవసాయరంగం, పరిశ్రమలు మీద ఆధారపడుతుంటారు. [[1978]] నుండి జిల్లాలో డి.ఐ.సి చురుకుగా పనిచేస్తుంది. జిల్లా పారిశ్రమికంగా కూడా గుర్తినచతగినంతగా అభివృద్ధి చెందుతుంది. జిల్లాలో చిన్నతరహా, మద్యతరహా మరియు బృహత్త పరిశ్రమలకు డి.ఐ.సి తగిన సహకారం అందిస్తుంది. అంతే కాక కుటీరపరిశ్రమలకు మరియు హస్థకళా పరిశ్రమలు కూడా సకకారం అందిస్తుంది. జిల్లాలో ఒరి ప్లాస్ట్ లిమిటెడ్, జగన్నాథ్ బిస్కట్ ప్రైవేట్ లిమిటెడ్, ఒడిషా రబ్బర్ మరియు ఒరిస్సాఒడిషా ఫ్లాస్టిక్ మంటి అవార్డులను పొందిన చిన్నతరహా పరిశ్రలు ఉన్నాయి. అలాగే జిల్లాలోని బిర్లా టైర్స్, ఇస్పాట్ అల్లాయ్స్ లిమిటెడ్, ఎమామి పేపర్ మిల్స్ లిమిటెడ్ మరొయు పోలార్ ఫార్మా ఇండియా లిమిటెడ్ వంటి బృహత్తర పరిశ్రమలు జిల్లా ఆర్ధికరంగానికి పెద్ద ఎత్తున సకకరిస్తున్నాయి.
 
=== ప్రైవేట్ పరిశ్రమలు ===
 
=== పండుగలు ===
జిల్లాలో మకర సంక్రాంతి, రాజ సంక్రాంతి, గంగామేళా, దుర్గా పూజ, కాళీపూజ, గణేశ్ చతుర్ధి, సరస్వతీ పూజ, లక్ష్మీ పూజ, బిష్వకర్మా పూజ, చందన్ సెస్టివల్, రథయాత్ర, డోలా పూర్ణిమ, ఈద్, మొహరం, క్రిస్మస్ మొదలైన పండుగలు ఉత్సాహపూరితంగా జరుపుకుంటారు. జిల్లాలో " అఖడా " క్రీడను హిదువులు దుర్గాపూజ సమయంలో ముస్లిములు మొహరం సమయంలో చాలా ఉత్సాహంగా మరియు సంతోషంగా నిర్వహిస్తుంటారు. [[ఒరిస్సాఒడిషా]] రాష్ట్ర విభజన సమయంలో బాలాసోర్ జిల్లా ప్రజలు భాషోధ్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. వైస కబి ఫకీర్ మోహన్ సేనాపతి కృషితో " బోదాధ్యాయినీ" మరియు " బాలాసోర్ సంబాద్ బాహిక " వంటి పత్రికా ప్రచురణ మరియు ఒరియా భాషోధ్యమ బీజాలు నాటడం మరియు ఒరియా సాహిత్య అభివృద్ధి సాధ్యమైంది.
 
=== సాహిత్యం ===
ఒరిస్సాఒడిషా సాస్కృతిక చరిత్ర రాజా బైకుంట నాథ్ దేవ్ సేవను ఒరిస్సానుఒడిషాను ప్రత్యేక భూభాగంగా గుర్తించడానికి మరియు ఒరిస్సాఒడిషా సాహిత్యం మరియు భాషను సుసంపన్నం చేయడానికి విస కబి ఫకిర్ మోహన్ మరియు రై బహదూర్ రాధా చరణ్ దాస్ చేసిన కృషిని ఎన్నటికీ మరువదు.
 
== ఆహారం ==
బాలాసోర్ జిల్లాలో సంప్రదాయకమైన మరియు రుచికరమైన ఆహారాలు ఉన్నాయి. బలృశ్వర్ లోని గజా పిథాతయారీకి పేరుపొందింది. సముద్రతీర ప్రాంతంగా ఉప్పునీటి చేపలు మరియు మంచినీటి చేపలు ఒరియా ఆహారసస్కృతిలో ప్రధానపాత్ర వహిస్తున్నాయి. మచ్చా ఘంటా, మచ్చా బెసరా, చునా మచ్చా ఖటా, మచ్చా భాజా వంటి చేపల వంటకాలు ఒరిస్సాఒడిషా ప్రజల అభిమాన ఆహారాలలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. జిల్లా అంతటా ఒరిస్సాఒడిషా డిసర్ట్‌ సంబంధిత తీపి వంటకాలు లభ్యమౌతూ ఉంటాయి.
 
== పర్యాటకం ==
[[File:Buddha Marichi temple Baleswar Odisha.jpg|thumb|[[Gautama Buddha]] in Marichi Temple, Ayodha, Baleswar]]
ఈశాన్య సముద్ర తీరప్రాంత జిల్లా అయిన బాలాసోర్ ప్రకృతి సౌనర్యం పర్యాటకులను అధింకంగా ఆకర్షించడం వలన పర్యాటకప్రదేశంగా కూడా ప్రసిద్ధి చెందింది. బాలాసోర్ జిల్లా " సీనరీస్ ఆఫ్ ఒరిస్సాఒడిషా" గా గుర్తించబడుతుంది. జిల్లాలోని చండీపూర్, తలసారి బీచ్, చౌముఖ, మరియు డగ్రా (బలేశ్వర్), కస్పల్ మరియు ఖరసహపూర్‌లలో పచ్చని వరి పొలాలు, నదీప్రవాహాలు. నీలివర్ణ పర్వతాలు, విశాలమైన పచ్చికబయళ్ళు మరియు సుందర సముద్రతీరాలు ఉన్నాయి.
=== రాయ్బనియా కోట ===
లక్ష్మన్నథ్ వద్ద తూర్పు గంగారాజులలో ఒకడైన రాజా లంగులా నరసింహదేవా నిర్మించిన రాయ్బనియా కోటల సమూహం ఉంది. దీనిని ఒరిస్సాలోకిఒడిషాలోకి మొగలుల చొరబాటును అడ్డుకోవడానికి సరిహద్దులో రక్షణగా నిర్మించారు.<ref>''Stirling's Orissa'' p.&nbsp;77
:"The boldnes and enterprise of the Oriya monarchs in those days, may surprise us when we consider the situation of Kola in the heart of Central India beyond Kalberga and Bedar".</ref><ref>[http://cuttack.nic.in/history/barabati.pdf THE FORT OF BARABATI]. Dr H.C. Das. pp.3</ref>
 
== వెలుపలి లింకులు ==
{{Commons category}}
{{ఒరిస్సాలోనిఒడిషాలోని జిల్లాలు}}
 
[[వర్గం:Balasore district| ]]
[[వర్గం:Rocket launch sites]]
[[వర్గం:1828 స్థాపనలు]]
[[వర్గం:ఒరిస్సాఒడిషా జిల్లాలు]]
[[వర్గం:ఒరిస్సాఒడిషా నగరాలు మరియు పట్టణాలు]]
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1443585" నుండి వెలికితీశారు