వంశధార: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఆంధ్రకు అదనపు నీరు: clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ (4) using AWB
చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (2) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
'''వంశధార నది''' [[ఒరిస్సాఒడిషా]] రాష్ట్రం లో, నియమగిరి పర్వత సానువులలో పుట్టింది. మొత్తం 230 కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుంది. ఇందులో 150 కిలోమీటర్లు ఒరిస్సాఒడిషా లో వుంది. [[ఆంధ్ర ప్రదేశ్]] లో [[శ్రీకాకుళం]] జిల్లా వద్ద ప్రవేశించి [[కళింగపట్నం]] అనే చోట [[బంగాళా ఖాతము]] లో కలుస్తుంది. వంశధార దాదాపుగా 11,500 చదరపు కిలోమీటర్లు మేర ఆవరించి, శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధాన నీటి వనరులలో ఒకటిగా ఉపయోగించబదుతుంది. [[గొట్టా]] (శ్రీకాకుళం జిల్లా) అనే ప్రదేశం లో దీని ఏకైక [[ఆనకట్ట]] వుంది.
 
==వంశధారానది ఒక కథనం==
"https://te.wikipedia.org/wiki/వంశధార" నుండి వెలికితీశారు