జాతీయ రహదారి 16 (భారతదేశం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (11) using AWB
పంక్తి 24:
'''జాతీయ రహదారి 5''' ([[ఆంగ్లం]]: '''National Highway 5''') [[భారతదేశం]]లోని ప్రధానమైన [[రహదారి]]. ఇది [[తమిళనాడు]] రాష్ట్రంలోని [[చెన్నై]] పట్టణాన్ని మరియు [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రంలోని [[కొల్కతా]] పట్టణాన్ని కలుపుతుంది.
 
ఈ రహదారి లోని అధికభాగం [[ఆంధ్ర ప్రదేశ్]] మరియు [[ఒరిస్సాఒడిషా]] రాష్ట్రాలలోని సముద్రతీర ప్రాంతాల ద్వారా పోతుంది.<ref>[http://www.mapsofindia.com/driving-directions-maps/nh5-driving-directions-map.html Maps of India.NH 5]</ref>
 
ఈ రహదారి పొడవు సుమారు 1,533 కిలోమీటర్లు (ఒరిస్సాఒడిషా - 488, ఆంధ్ర ప్రదేశ్ - 1000 మరియు తమిళనాడు - 45).
 
==కూడళ్ళు==
'''[[ఎన్.హెచ్.16]]''' [[ఒరిస్సాఒడిషా]]లోని [[ఝర్పొఖారియా]] వద్ద [[జాతీయ రహదారి 6]] తో కలుస్తుంది.
 
'''[[ఎన్.హెచ్.215]]''' [[ఒరిస్సాఒడిషా]]లోని పానికోలి వద్ద ప్రారంభమై బర్బిల్ వరకు పోతుంది.
 
'''[[ఎన్.హెచ్.200]]''' [[ఒరిస్సాఒడిషా]]లోని [[చండిఖోల్]] వద్ద ప్రారంభమై [[రాయపూర్]] ను కలుపుతుంది.
 
'''[[ఎన్.హెచ్.5A]]''' [[ఒరిస్సాఒడిషా]]లోని [[చండిఖోల్]] వద్ద ప్రారంభమై [[పరదీప్]] పోర్ట్ ను కలుపుతుంది.
 
'''[[ఎన్.హెచ్.42]]''' [[ఒరిస్సాఒడిషా]] లోని చౌద్వార్ వద్ద ప్రారంభమై [[శంబల్ పూర్]] ను కలుపుతుంది.
 
'''[[ఎన్.హెచ్.203]]''' [[ఒరిస్సాఒడిషా]] లోని [[భువనేశ్వర్]] వద్ద ప్రారంభమై [[పూరి]] ను కలుపుతుంది.
 
'''[[ఎన్.హెచ్.217]]''' [[ఒరిస్సాఒడిషా]] లోని [[బరంపురం]] వద్ద ప్రారంభమై [[మహాసముంద్]] ను కలుపుతుంది.
 
'''[[ఎన్.హెచ్.43]]''' [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[రాజపులోవ]] వద్ద ప్రారంభమై [[ఒరిస్సాఒడిషా]]లోని [[రాయపూర్]] ను కలుపుతుంది.
 
'''[[ఎన్.హెచ్.9]]''' ఈ రహదారితో [[విజయవాడ]] వద్ద కూడలిని ఏర్పరుస్తుంది.
పంక్తి 52:
ఇది [[ఆంధ్ర ప్రదేశ్]] లోని తొమ్మిది కోస్తా జిల్లాలలోని ముఖ్యమైన పట్టణాలైన [[నెల్లూరు]], [[ఒంగోలు]], [[గుంటూరు]], [[విజయవాడ]], [[ఏలూరు]], [[రాజమండ్రి]], [[విశాఖపట్టణం]] మరియు [[శ్రీకాకుళం]] ద్వారా ప్రయాణిస్తుంది.
 
ఇది [[ఒరిస్సాఒడిషా]] లోని [[బారిపడ]], [[బలాసోర్]], [[భద్రక్]], [[కటక్]], [[భువనేశ్వర్]], [[బరంపురం]] మరియు [[బహరగొర]] ద్వారా ప్రయాణిస్తుంది.
 
==మూలాలు==