"ఛత్తీస్‌గఢ్" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (2) using AWB
చి (clean up using AWB)
చి (clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (2) using AWB)
'''ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़)''' (Chhattisgarh), మధ్య [[భారత దేశము]]లోని ఒక [[భారతదేశ రాష్ట్రములు మరియు ప్రాంతములు|రాష్ట్రము]]. ఈ రాష్ట్రము [[2000]] [[నవంబర్ 1]]న [[మధ్య ప్రదేశ్]]లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడినది. [[రాయ్‌పుర్]] రాష్ట్రానికి రాజధాని.
 
ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున [[మధ్య ప్రదేశ్]], పడమట [[మహారాష్ట్ర]], దక్షిణాన [[తెలంగాణ]] మరియు [[ఆంధ్ర ప్రదేశ్]], తూర్పున [[ఒరిస్సాఒడిషా]], ఈశాన్యాన [[జార్ఖండ్]] మరియు ఉత్తరాన [[ఉత్తర ప్రదేశ్]] రాష్ట్రములు సరిహద్దులుగా కలవు.
 
రాష్ట్రము యొక్క ఉత్తర భాగము [[ఇండో-గాంజెటిక్ మైదానము]] అంచులలో ఉన్నది. [[గంగా నది]] యొక్క ఉపనది అయిన [[రిహంద్ నది]] ఈ ప్రాంతములో పారుచున్నది. [[సాత్పూరా శ్రేణులు]] యొక్క తూర్పు అంచులు, [[ఛోటానాగ్‌పూర్ పీఠభూమి]] యొక్క పడమటి అంచులు కలిసి తుర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో [[మహానది]] పరీవాహక ప్రాంతము నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగము సారవంతమైన మహానది మరియు దాని ఉపనదులు యొక్క మైదానములలో ఉన్నది. ఇక్కడ విస్తృతముగా [[వరి]] సాగు చేస్తారు. రాష్ట్రము యొక్క దక్షిణ భాగము [[దక్కన్]] పీఠభూమిలో [[గోదావరి]] మరియు దాని ఉపనది [[ఇంద్రావతి నది|ఇంద్రావతి]] యొక్క పరీవాహక ప్రాంతములో ఉన్నది. రాష్ట్రములోని మొత్తము 40% శాతము భూమి అటవీమయము.
[[ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము]] యొక్క తూర్పు-మధ్య శాఖకు చెందిన [[ఛత్తీస్‌గఢీ భాష]] ఈ ప్రాంతము యొక్క ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు [[ద్రావిడ భాషలు]] మాట్లాడే [[గోండులు|గోండులకు]] ఆలవాలము.
 
దీనికి ఉత్తరాన మరియు దక్షిణాన కొండలతో నిండియున్నది. ఈరాష్ట్రం లో సుమారుగా 44 శాతం అటవీప్రాంతం. భారతదేశంలోని 10వ పెద్ద రాష్ట్రం. ఈరాష్ట్రం కు వాయవ్యాన మధ్యప్రదేష్, పడమర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ దక్షిణాన, తూర్పున ఒరిస్సాఒడిషా, జార్ఖండ్ ఈశాన్యం లోనూ మరియు ఉత్తర ప్రదేశ్ ఉత్తరాన కలిగి ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం.
 
ఛత్తీస్ గడ్ ముఖ్య భాష ఛత్తీస్ గడీ. ఇంతేకాకుండా హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు మరియు ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.
2,27,868

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1443611" నుండి వెలికితీశారు