పట్టుచీర: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (3) using AWB
పంక్తి 3:
==ప్రాముఖ్యత==
పెళ్ళిళ్లలో ఆడవాళ్లు ఎక్కువగా పట్టు చీరలు కట్టాలనుకుంటుంటారు. హిందూ సంప్రదాయంలో పట్టు చీరకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. పండగకీ, పెళ్ళికీ తళతళలాడే పట్టు చీరలు ఉండాల్సిందే. ఇప్పుడు కొత్తగా వర్క్ చీరల ఫ్యాషన్ వచ్చింది. సాధారణ జరీనుంచి వెండి జరీ దాకా వర్క్ చేసిన పట్టు, నైలెక్స్ చీరల ధరలు కూడా ఎక్కువే.
==ఉతికేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు<ref>[http://telugu.boldsky.com/home-garden/improvement/2012/maintaining-storing-tips-pattu-saree-003482.html| తీసుకోవాల్సిన జాగ్రత్తలు]</ref>==
* పట్టుచీరలను [[మృదుజలం]]తో ఉతకాలి. కఠిన జలమైతే నీటిని మృదువు చేయడానికి చిటికెడు [[బోరాక్స్]] లేదా [[అమ్మోనియం]] వాడాలి.
* నాణ్యమైన తటస్థ సబ్బులు పొడి రూపంలోకాని ద్రవరూపంలో కాని ఉపయోగించాలి. కఠిన జలమైతే లైట్ డిటర్జెంట్లను వినియోగించాలి.
పంక్తి 10:
* అనుమానపు రంగు కల పట్టు వస్త్రాలు ఉతికే ముందు 1 నుంచి 2 నిముషాలు చిటికెడు సిట్రిక్ యాసిడ్ లేదా ఎసిటిక్ యాసిడ్ కలిపిన చల్లని నీటితో తడపాలి. పట్టు వస్త్రాలు ఉతికిన తరువాత చేతితో సున్నితంగా పిండి తడిని తీయాలి.
* పట్టు చీరలను గదిలో నీడ పట్టున వేలాడ దీసి ఆరబెట్టాలి.
 
 
 
Read more at: http://telugu.boldsky.com/home-garden/improvement/2012/maintaining-storing-tips-pattu-saree-003482.html
 
 
 
==తయారీ==
Line 23 ⟶ 19:
పట్టు చీరలు ఇతర వస్త్రాలు అధికంగా తయారు చేయు ప్రాంతాలు
* కోసా సిల్క్ - [[ఛత్తీస్ ఘర్]]
* [[సంబల్ పూర్]], ఇక్కత్, ఖాండువా, బొంకై/సోనెపురి, బెర్హంపురి, మత్త, బాప్టా, టాంటా, - [[ఒరిస్సాఒడిషా]]
* తుస్సార్ - [[బీహార్]]
* మూగ - [[అస్సాం]]
Line 35 ⟶ 31:
<gallery>
File:Devika_Pulak_Borthaur_Sattriya_Dance_of_Assam.png| పాట్ పట్టు చీరలో అస్సామీ శాస్త్రీయ నర్తకి
File:Pasapalli.jpg| విభిన్న నేత గల పాసపల్లి చీర (ఒరిస్సాఒడిషా)
File:Bomkai.jpg| సోనెపురి లేదా బొంకై చీర (ఒరిస్సాఒడిషా)
File:Bomkai3.jpg| డిజైను గల మరొక బొంకై చీర
File:'Sari' from Varanasi (north-central India), silk and gold-wrapped silk yarn with supplementary weft brocade.jpg| ఒక బనారస్ చీర
Line 48 ⟶ 44:
==సూచికలు==
{{Reflist}}
 
 
[[వర్గం:దుస్తులు]]
"https://te.wikipedia.org/wiki/పట్టుచీర" నుండి వెలికితీశారు