భారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (8) using AWB
పంక్తి 1:
[[భారత్]] లోని వివిధ ప్రాంతాల ప్రజలు అనేక భాషలు మాట్లాడుతారు. కనీసం 800 భాషలు, 2000 వరకు యాసలు గుర్తించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలకు గాను [[హిందీ]], [[ఇంగ్లీషు]] భాషలను వాడాలని [[భారత రాజ్యాంగం]] నిర్దేశించింది. వివిధ రాష్ట్రాలు తమతమ అధికార భాషలను వాడుతాయి. కేంద్ర ప్రభుత్వంతో సంపర్కించేందుకు ఇంగ్లీషు వాడుతాయి. ఉదాహరణకు, కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హిందీ, ఇంగ్లీషుల్లో ఉత్తరాలు రాస్తే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తెలుగు, ఇంగ్లీషుల్లో రాస్తుంది. హిందీ, ఇంగ్లీషులతో కలిపి భారత్ లో 24 అధికార భాషలు ఉన్నాయి. అధికార భాషా కమిషను వద్ద ఈ భాషలకు ప్రాతినిధ్యం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో అభ్యర్థులు పై భాషల్లో దేనిలోనైనా సమాధానాలు రాయవచ్చు.
 
భారత రాజ్యాంగం లోని 343 వ అధికరణం దేవనాగరి లిపిలోని హిందీని అధికార భాషగా గుర్తించింది. 1950 లో రాజ్యాంగంలో పొందుపరచినట్లుగానే 1965 లో ఇంగ్లీషు అధికార భాష హోదాను (హిందీతో సమానంగా) కోల్పోయింది. ఆ తరువాత దాన్ని అదనపు అధికార భాషగా కొన్నాళ్ళపాటు కొనసాగించి, హిందీని పూర్తి స్థాయిలో అమలుపరచాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉండేది. అయితే, హిందీ అంతగా ప్రాచుర్యం పొందని దక్షిణాది రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించడంతో ''జంట భాషల'' పద్ధతి ఇంకా కొనసాగుతూ వస్తోంది. శీఘ్ర పారిశ్రామికీకరణ, ఆర్థిక వ్యవస్థపై బహుళజాతి సంస్థల ప్రభావం మొదలైన వాటి కారణంగా ప్రభుత్వంలోనూ, బయటా కూడా దైనందిన కార్యకలాపాల్లో ఇంగ్లీషు ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. దాన్ని తొలగించాలన్న ప్రతిపాదనలు అటకెక్కక తప్పలేదు.
పంక్తి 25:
#'''[[మరాఠి]]''' — [[మహారాష్ట్ర]] అధికార భాష
#'''[[నేపాలీ]]''' — [[సిక్కిం]] అధికార భాష
#'''[[ఒరియా]]''' — [[ఒరిస్సాఒడిషా]] అధికార భాష
#'''[[పంజాబీ]]''' — [[పంజాబ్]], [[చండీగఢ్]] ల అధికార భాష, [[ఢిల్లీ]], [[హర్యానా]]ల రెండో అధికార భాష
#'''[[సంస్కృతం]]''' — [[ఉత్తరాఖండ్]] లో రెండో అధికార భాష
#'''[[సంతాలీ]]''' - [[ఛోటా నాగపూర్ పీఠభూమి]] ([[జార్ఖండ్]], [[బీహార్]], [[ఒరిస్సాఒడిషా]], [[చత్తీస్‌గఢ్]]) రాష్ట్రాల్లోని భాగాలు) లోని సంతాలు గిరిజనుల భాష
#'''[[సింధీ]]''' - [[సింధీ]] ల మాతృభాష
#'''[[తమిళం]]''' — [[తమిళనాడు]], [[పుదుచ్చేరి]] రాష్ట్రాల అధికార భాష
పంక్తి 49:
| 2
| [[బెంగాలీ]]/బంగ్లా
| త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరాంచల్,ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, భీహార్, మేఘాలయ, అస్సాం, ఝార్ఖండ్, ఒరిస్సాఒడిషా, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, (13)
|-
| 3
పంక్తి 65:
| 6
| [[హిందీ]]
| అస్సామ్, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ , బీహార్ , చండీగఢ్ , చత్తీస్‌ఘడ్ , ఢిల్లీ , హర్యానా , హిమాచల్ ప్రదేశ్ , జార్ఖండ్ , మధ్య ప్రదేశ్ , రాజస్తాన్ , ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, తమిళనాడు, ఒరిస్సాఒడిషా, గుజరాత్, పంజాబ్ .(21)
|-
| 7
పంక్తి 101:
| 15
| [[ఒరియా]]
| ఒరిస్సాఒడిషా, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌ఘడ్.(7)
|-
| 16
పంక్తి 113:
| 18
| [[సంతాలి]]
| బీహార్ ,అస్సాం, చత్తీస్‌ఘడ్ , జార్ఖండ్ , ఒరిస్సాఒడిషా, పశ్చిమబెంగాల్(5)
|-
| 19
పంక్తి 125:
| 21
| [[తెలుగు]](ప్రాచీన భాష)
| ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఒరిస్సాఒడిషా, చత్తీస్‌ఘడ్ .(7)
|-
| 22
| [[ఉర్దూ]]
| ఉత్తర ప్రదేశ్ , బీహార్, ఉత్తరాంచల్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒరిస్సాఒడిషా, మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు.(15)
|}
{{clear}}
పంక్తి 178:
 
{{భారతీయ భాషలు}}
 
[[వర్గం:భాషలు]]
[[వర్గం:భారతీయ భాషలు]]