"సీతాకాంత్ మహాపాత్ర" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (2) using AWB
చి (clean up using AWB)
చి (clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (2) using AWB)
 
==ప్రారంభ జీవితం - విద్య==
సీతాకాంత్ మహాపాత్ర ఒరిస్సాలోనిఒడిషాలోని [[మహానది]] యొక్క ఉపనది "చిత్రోత్పల" యొక్క ఒడ్డున గల మహంగ గ్రామంలో 1937 లో జన్మించారు.<ref name=jp>[[#Ja|Jnanpith, p. 19]]</ref> ఆయన సాంప్రదాయ కుటుంబంలో ఒరియా భాషలో గల [[భగవద్గీత]] లోని అధ్యాయాన్ని వల్లె వేస్తూ పెరిగాడు. ఆయన కొరువా ప్రభుత్వ పాఠశాల లో విద్యనభ్యసించిన తదుపరి [[కటక్]] లోని "రేవెన్‌షా కాలేజి"(అప్పటికి ఉత్కల్ విశ్వవిద్యాలయ అనుబంధ కాలేజి) ని ఎంచుకున్నారు. అచట 1957 లో బి.ఎ హిస్టరీ ఆనర్స్ ను పూర్తి చేసారు. ఆ తరువాత 1959 లో అలహావాదు విశ్వవిద్యాలయం నుండి రాజనీతి శాస్త్రం లో ఎం.ఎ డిగ్రీని పూర్తిచేసారు. ఆ కాలంలో ఆయన విశ్వవిద్యాలయ జర్నల్ సంపాదకునిగా యున్నారు. అచట ఆయన ఆంగ్లము మరియు ఒరియా భాషలలో రచనలను ప్రారంభించారు. కానీ తరువాత ఆయన తన స్థానిక భాషలోనే కవిత్వం వ్రాయాలని నిర్ణయించుకున్నాడు. " ఒక కవి తను కలలు కన్న భావాలను వ్యక్తీకరించడానికి స్వంత భాష అవసరం" అని ఆయన అభిప్రాయం. ఆయన పాండిత్య రచనలన్నీ ఆంగ్లంలో ఉన్నాయి.<ref name=ip>{{cite news|url=http://www.financialexpress.com/news/unveiling-of-a-poet/39127/0|title=Unveiling of a poet|date=3 March 2002 |publisher=The Financial Express}}</ref><ref name=u/>
 
1969 లో కేంబ్రిడ్జ్ విస్వవిద్యాలయం నుండి ఆయన డిప్ ఓవర్సీస్ డెవలప్ మెంటు అద్యయనం" చేసారు.<ref name=ip/><ref>[http://mumbai.mtnl.net.in/~hbfc/cv/DR_SITAKANT_MAHAPATRA.html Dr. Sitakant Mahapatra] Mumbai MTNL</ref>
[[వర్గం:1937 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:ఒరిస్సాఒడిషా ప్రజలు]]
[[వర్గం:భారతీయ కవులు]]
[[వర్గం:ఒరియా రచయితలు]]
2,27,929

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1443663" నుండి వెలికితీశారు