అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: స్టేషన్ → స్టేషను (2) using AWB
చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (3) using AWB
పంక్తి 1:
[[Image:Swami Prabhupada.jpg|225px|right|thumb|ఇస్కాన్ స్థాపకుడు ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద.]]
 
'''ఇస్కాన్''' ('''International Society for Krishna Consciousness''') ('''ISKCON'''), దీనికి [[:en:Hare Krishna|హరేకృష్ణ]] ఉద్యమం అనికూడా అంటారు. <ref>{{Harvnb|Gibson |2002|p=4}}</ref> ఇస్కాన్ అనునది అంతర్జాతీయ [[కృష్ణుడు|కృష్ణ]] సమాజం. వీరు అంతర్జాతీయంగా [[భగవద్గీత|భగవద్గీతా]] ప్రచారం, కృష్ణ తత్వములను [[భక్తి యోగము]]లను ప్రచారము చేస్తుంటారు. భారతదేశమునందున ప్రతి ప్రధాన నగరములందున వీరి కృష్ణ మందిరములు కలవు.
 
==ముఖ్య ఉద్దేశ్యాలు==
[[1966]]లో ఇస్కాన్ స్థాపించినపుడు, శ్రీల ప్రభుపాద, 7 ముఖ్య ఉద్దేశ్యాలను ప్రకటించాడు.<ref> {{Citation
| first = Dasa goswamy | last = Satsvarupa
| author-link = Satsvarupa Dasa Goswami
పంక్తి 29:
[[ఫైలు:HareKrishnaTempleRathayatra.JPG|thumb|250px|right|డల్లాస్‌లో హరేకృష్ణ రధయాత్ర.]]
 
శ్రీల ప్రభుపాదుడు, నాలుగు జీవన సూత్రాలను సూచించాడు. <ref name="The Four Legs of Dharma">[http://vedabase.net/sb/1/17/24/ The Four Legs of Dharma] </ref> , ఇవి ఆధ్యాత్మిక జీవనానికి మూలాలు:
* సాత్విక ఆహారపు అలవాట్లు అలవర్చడం, మాంసాహారాన్ని త్యజించడం.
* వ్యభిచరించరాదు.
పంక్తి 47:
==='''ఇస్కాన్ దేవాలయం, బెంగుళూరు'''===
[[బొమ్మ:Iskon Temple.jpg|thumb|250px|left|బెంగుళూరులోని ఇస్కాన్ వారిచే నిర్మించబడిన కృష్ణుని గుడి]]
[[బెంగుళూరు]]లోని ఇస్కాన్ [[1987]] [[సెప్టెంబర్]]లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమయినది.<ref name="start"> ఇస్కాన్ బెంగళూరు చరిత్ర మరియు వివరణ [http://www.iskconbangalore.org/contents/history/index.html మొదటి పేజీ]</ref> మధు పండిట్ దాస్ గారి అధ్యక్షతన భూమికై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొనగా ప్రస్తుతం గుడి ఉన్న పదకొండు ఎకరాల స్థలం కేటాయించారు. అలా కేటాయింబడిచిన స్థలంలో [[1990]] - [[1997]]సంవత్సరాల మధ్య గుడి నిర్మాణం జరిగింది. అలా పూర్తయిన గుడి అప్పటి [[రాష్ట్రపతి]], డా.[[శంకర దయాళ్ శర్మ]] చేతుల మీదుగా 1997 [[మే 31]]న ప్రారంభమయినది.
 
ఇక్కడ బంగారు పూతతో ఉన్న ద్వజస్థంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాక 36 x 18 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన బంగారు పూత కలిగిన గోపురం ప్రపంచంలోనే అతి పెద్దది.<ref name="description"> ఇస్కాన్ బెంగళూరు చరిత్ర మరియు వివరణ [http://www.iskconbangalore.org/contents/history/history3.html మూడవ పేజీ] </ref> ఈ గుడి బెంగుళూరులో రాజాజీనగర్‌ అనే ప్రాంతములో ఉన్నది.ఆక్కడకు వెళ్ళటానికి, మెజస్టిక్‌ (బెంగుళూరు రైల్వే స్టేషను, బస్సు స్టాండు గల ప్రాంతం) నుండి సిటీ బస్సులు కలవు.
 
----
 
==='''ఇస్కాన్ దేవాలయం, హైదరాబాదు'''===
[[బొమ్మ:Iskconhyd.jpg | thumb|right | [[హైదరాబాదు]]లోని ఇస్కాన్ దేవాలయ ప్రవేశ ద్వార గోపురం]]
[[హైదరాబాదు]]లో ఈ దేవాలయం అబీడ్స్ కూడలి నుండి, నాంపల్లి స్టేషనుకు వెళ్ళే వీధిలో ఉన్నది. హైదరాబాదు ముఖ్య తపాలా కార్యాలయము(G.P.O.)నకు చేరువలో ఉన్నది.<ref name=location> http://www.iskcon-hyderabad.com/directions.html </ref> ఆలయము కట్టుటకు, స్థలమును ప్రముఖ స్వీట్ దుకాణం పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత పుల్లారెడ్డిగారు దానం చేశారు.
 
----
 
 
 
 
 
 
 
==='''ఇస్కాన్ దేవాలయం, విశాఖపట్నం'''===
Line 88 ⟶ 82:
* మహారాష్ట్రా లోని బీడ్ లోని స్వాతి మాలి ఛౌక్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
* కర్నాటక లోని బెల్‌గమ్ శుక్రవార పేట్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
* ఒరిస్సాఒడిషా లోని భద్రక్ లోని కౌంష్ భద్రక్ వద్ద ఉన్న గురు గోపాల్ మందిర్.
* రాజస్థాన్ భరత్‌పుర్ లోని జీవన్‌ నిర్మన్ సంస్థాన్ వద్ద ఉన్న ఇస్కాన్ టెంపుల్.
* ఒరిస్సాఒడిషా లోని భువనేశ్వర్ ఐ ఆర్ సి వద్ద ఉన్న శ్రీకృష్ణ బలరామ్ టెంపుల్ ఇస్కాన్.
* మహారాష్ట్రా లోని బొంబాయి లోని హరే కృష్ణా అండ్ జుహూ రోడ్ లో ఉన్న ఇస్కాన్ టెంపుల్.
* ఒరిస్సాఒడిషా లోని బరంపూర్ లోని గంజమ్ లోని హరే కృష్ణా టెంపుల్.
* పశ్చిమ బెంగాల్ లోని కొలకత్తాలో 3సి ఆల్బర్ట్ రోడ్ మింటో పార్క్ వెనుక బిర్లా హైస్కూలు వెనుక ఉన్న శ్రీ శ్రీ రధా గోవింద మందిర్.
* మహారాష్ట్రా గాడ్ చిరోలి జిల్లా లోని ఇస్కాన్ టెంపుల్.