వికీపీడియా:విధానాలు, మార్గదర్శకాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 7:
 
 
విధానాలు ఒక పక్కన రూపు దిద్దుకొంటుండగా, అన్ని రకాల దుశ్చర్యలను అరికట్టడానికి ఈ నియమాలు సరిపోవని కొందరు [[Wikipediaవికీపీడియా:Wikipedians|వికీపీడియనులు]] భావిస్తున్నారు. ఉదాహరణకు, వికీపీడియా స్ఫూర్తికి విరుధ్ధంగా ప్రవర్తించే వారిని - వారు నియమాలను అతిక్రమించక పోయినా - మందలించవచ్చు. [[Wikipediaవికీపీడియా:సద్బుధ్ధి|సద్బుధ్ధి]]తో దిద్దుబాట్లు చేసే వారికి, [[Wikipediaవికీపీడియా:మర్యాద|మర్యాద]] గా ఉండేవారికి, [[Wikipediaవికీపీడియా:ఏకాభిప్రాయం|ఏకాభిప్రాయం]] కొరకు ప్రయత్నించే వారికి, నిష్పాక్షికమైన సర్వస్వాన్ని తయారు చెయ్యడానికి ప్రయత్నించే వారికి, [[Wikipediaవికీపీడియా:వికీ సాంప్రదాయం|అనుకూల వాతావరణం]] ఉండాలి.
 
== కీలక విధానాలు ==
వికీపీడియా లో రాయడానికి ముందు మీరు ప్రతీ విధానాన్నీ చదవ నవసరం లేదు! అయితే, కింద పేర్కొన్న విధానాలు మాత్రం కనీస అవసరాలు. ఎంత త్వరగా వీటిపై పట్టు సాధిస్తే మీ వికీపీడియా అనుభవం అంత బాగుంటుంది.
 
# '''వికీపీడియా ఒక విజ్ఞాన సర్వస్వం.''' ఇదే దాని లక్ష్యం, అంతకు మించి ఇంకేమీ లేదు. మరింత సమాచారం కొరకు [[Wikipediaవికీపీడియా:ఏది వికీపీడియా కాదు|ఏది వికీపీడియా కాదు]] చూడండి.
# '''పక్షపాతం వీడండి.''' విషయంపై సత్యాలను, వాస్తవాలను వెల్లడిస్తూ [[Wikipediaవికీపీడియా:నిష్పాక్షిక దృక్కోణం|నిష్పాక్షిక దృష్టి]]తో వ్యాసాలు రాయాలి.
# '''కాపీహక్కు లను ఉల్లంఘించ వద్దు.''' వికీపీడియా [[GNU ఫ్రీ డాక్యుమెంటేషన్‌ లైసెన్సు]] నిబంధనలకు లోబడి ఉన్న ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. [[Copyright infringement|కాపిహక్కులను అతిక్రమించే]] వ్యాసాలను సమర్పిస్తే, ఉచిత విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చెయ్యాలనే మా సంకల్పానికే విరుద్ధం. పైగా అది చట్ట పరమైన వివాదాలకు దారి తీయవచ్చు. మరింత సమాచారానికై [[Wikipediaవికీపీడియా:కాపీహక్కులు|కాపీహక్కులు]] చూడండి.
# '''ఇతర సభ్యులను గౌరవించండి.''' వికీపీడియా సభ్యులు విభిన్న అభిప్రాయాలు కలిగిన వారు. ఇతరులను గౌరవించడం అనేది ఈ ప్రాజెక్టు విజయానికి కీలకమైనది. కొన్ని మార్గదర్శకాల కొరకు [[Wikipediaవికీపీడియా:వికీ సాంప్రదాయం|వికీపీడియా సాంప్రదాయం]], [[Wikipediaవికీపీడియా:సంవాద నియమాలు]], [[Wikipediaవికీపీడియా:మర్యాద]], [[Wikipediaవికీపీడియా:వివాద పరిష్కారం|వివాద పరిష్కారం]] చూడండి.
 
==ఇతర విధానాలు, మార్గదర్శకాలు==
వివిధ విధానాలకు లింకులు కింది [[Wikipediaవికీపీడియా:వర్గాలు|వర్గాల]] లో చూడవచ్చు:
* [[:Categoryవర్గం:వికీపీడియా అధికారిక విధానం]] - అందరూ ఆమోదించిన, అందరూ పాటించవలసిన విధానాలు
* [[:Categoryవర్గం:వికీపీడియా మార్గదర్శకాలు]] - కొద్దిగా తక్కువ దృఢమైన నియమాలు - అందరి ఆమోదంతో ఈ విధానాలను పాటిస్తారు
 
=== పధ్ధతులు ===
వీటిని పాటించి మరింత సమగ్రమైన, ప్రయోజనకరమైన విజ్ఞాన సర్వస్వాన్ని తయారు చెయ్యగలుగుతున్నాము:
* [[Wikipediaవికీపీడియా:దిద్దుబాటు విధానం|దిద్దుబాటు విధానం]] (దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి)
* [[Wikipediaవికీపీడియా:నామకరణ విధానం|నామకరణ పధ్ధతులు]] (వ్యాసాలకు పేర్లు ఎలా పెట్టాలి)
* [[Wikipediaవికీపీడియా:అయోమయ నివృత్తి|అయోమయ నివృత్తి]] (వ్యాసాల పేర్ల వివాదాలను ఎలా పరిష్కరించాలి)
* [[Wikipediaవికీపీడియా:బొమ్మలు వాడుకొనే విధానం|బొమ్మలు వాడుకొనే విధానం]] (అప్‌లోడులను నిర్వహించడం)
* [[Wikipediaవికీపీడియా:తొలగింపు విధానం|తొలగింపు విధానం]] (తొలగింపుకు పేజీ లను ఎలా ప్రతిపాదించాలి, ఎలా తొలగించాలి)
 
==పధ్ధతులకు సంబంధిన ప్రశ్నలు==
=== విధానాలను ఎలా నిర్ణయిస్తారు? ===
వికీపీడియా విధానం చాలావరకు ఇంగ్లీషు వికీ ప్రాజెక్టు ప్రారంభ దశలోనే - 2002 లో - తయారయింది. మార్పులు చేర్పులు - కాస్త కష్టమయినా - [[Wikipediaవికీపీడియా:విస్తృత అంగీకారం|విస్తృత అంగీకార]] పధ్ధతి లోనే జరిగాయి.
 
కింది వర్గాల్లో ప్రతిపాదించిన, తిరస్కరించిన విధానాలు ఉన్నాయి:
* [[:Categoryవర్గం:వికీపీడియా ప్రతిపాదనలు]] - కొత్త విధానాలకై ప్రతిపాదనలు
* [[:Categoryవర్గం:వికీపీడియా తిరస్కరించిన ప్రతిపాదనలు]] - తిరస్కరించబడ్డ విధాన ప్రతిపాదనలు
 
[[Wikipediaవికీపీడియా:విధానాన్ని ఎలా తయారుచెయ్యాలి]] చూడండి.
 
===విధానాలను ఎలా అమలు పరుస్తారు? ===
'''''మీరు ''''' ఒక [[Wikipediaవికీపీడియా:గురించి|వికీపీడియా]] రచయిత. రోజూ జరిగే వివిధ సమర్పణలు, ఇతర పనులను పర్యవేక్షించడానికి సంపాదకుడు కానీ, ఒక అధికారిక యంత్రాంగం కాని వికీపీడియాలో లేవు. దాని బదులు, సమర్పణలకూ ఆకృతికీ సంబంధించిన సమస్యలు ఏమైనా గమనిస్తే చురుగ్గా ఉండే సభ్యులు అవసరమైన మార్పులు చేస్తారు. కాబట్టి [[Wikipediaవికీపీడియా:Wikipedians|సభ్యులే]] రచయితలు, వారే సంపాదకులూను.
 
 
కాబట్టి సభ్యులే తమలో తాము చర్చించుకుంటూ విధానాలను అమలు చేస్తారు. కొన్ని విధానాలను నిర్వాహకులు తాత్కాలిక నిరోధాల ద్వారా (ముఖ్యంగా [[Wikipediaవికీపీడియా:దుశ్చర్యలతో వ్యవహారం|దుశ్చర్యలతో వ్యవహరించడం]]) అమలు చేస్తారు. మరీ తీవ్రమైన కేసుల్లో [[Wikipediaవికీపీడియా:మధ్యవర్తిత్వ సంఘం|మధ్యవర్తిత్వ సంఘం]] జోక్యం చేసుకుని [[Wikipediaవికీపీడియా:వివాద పరిష్కారం|వివాద పరిష్కారం]] పధ్ధతికి అనుగుణంగా ఉత్తర్వులు ఇవ్వవచ్చు.
 
=== నియంత్రిత అంశాలు ===
పేజీల తొలగింపు, పేజీలను సంరక్షించడం వంటి దురుపయోగం కాగల కొన్ని అంశాలు కేవలం [[Wikipediaవికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకుల]]కే అందుబాటు లో ఉంటాయి. నిర్వాహకులకు మాత్రమే సంబంధించిన విధానాలు ఇవి:
* [[Wikipediaవికీపీడియా:సంరక్షణ విధానం|సంరక్షణ విధానం]] (పేజీ ని ఎప్పుడు, ఎందుకు సంరక్షించాలి)
* [[Wikipediaవికీపీడియా:నిరోధ విధానం|నిరోధ విధానం]] (దుశ్చర్యలను నిరోధించడానికి సభ్యులను నిరోధించడం)
 
== మార్గదర్శకాల రకాలు ==
పైన చూపిన విధానలతో పాటు, కింది మార్గదర్శకాలను కూడా వివిధ సభ్యులు సూచించారు:
=== సాధారణ మార్గదర్శకాలు ===
* [[Wikipediaవికీపీడియా:మీకు తెలిసిన విషయాన్ని సమర్పించండి|మీకు తెలిసినదానిని సమర్పించండి]]
* [[Wikipediaవికీపీడియా:చొరవ తీసుకుని దిద్దుబాట్లు చెయ్యండి|చొరవ తీసుకుని దిద్దుబాట్లు చెయ్యండి]]
* [[Wikipediaవికీపీడియా:Make omissions explicit|ంఅకె ఒమిస్సిఒన్స్‌ ఎక్ష్ప్లిచిత్‌]]
* [[Wikipediaవికీపీడియా:వెబ్‌ను నిర్మించండి|వెబ్‌ను నిర్మించండి]]
* [[Wikipediaవికీపీడియా:బాట్‌లు|బాట్‌లను వాడటం]]
* [[Wikipediaవికీపీడియా:దిద్దుబాటు సారాంశం|దిద్దుబాటు సారాంశం ఇవ్వండి]]
మరిన్ని చిట్కాల కొరకు [[Wikipediaవికీపీడియా:సాధారణ పొరపాట్లను నివారించడం|సాధారణ పొరపాట్లను నివారించడం]] చూడండి.
 
=== ప్రవర్తనా నియమావళి ===
* [[Wikipediaవికీపీడియా:చర్చపేజీ లలో మీ రచనలకు సంతకం పెట్టండి|చర్చ పేజీ లలో మీ రచనలకు సంతకం పెట్టండి]]
* [[Wikipediaవికీపీడియా:తిట్ల పురాణం|తిట్టవద్దు]]
* [[Wikipediaవికీపీడియా:వ్యక్తిగత దూషణ వద్దు|వ్యక్తిగత దూషణ వద్దు]] (వ్యక్తిగత చర్చ ను ఈ-మెయిల్‌ లో చెయ్యండి)
* [[Wikipediaవికీపీడియా:చట్టపరమైన బెదిరింపులు వద్దు|చట్టపరమైన బెదిరింపులు వద్దు]]
* [[Wikipediaవికీపీడియా:జవాబుదారీ|జవాబుదారీగా ఉండండి]]
* [[Wikipediaవికీపీడియా:సభ్యనామం|రెచ్చగొట్టే సభ్యనామాలు వద్దు]]
* [[Wikipediaవికీపీడియా:కొత్తవారిని ఆదరించండి|కొత్తవారిని ఆదరించండి]]
* [[Wikipediaవికీపీడియా:ఆత్మకథ|ఆత్మకథలు రాయవద్దు]]
* [[Wikipediaవికీపీడియా:Three revert rule|Three revert rule]] (Revert wars considered harmful)
* [[Wikipediaవికీపీడియా:సభ్యుని పేజీ|మీ సభ్యుని పేజీని సరైన విధంగా వాడండి]]
* [[Wikipediaవికీపీడియా:చర్చపేజీ మార్గదర్శకాలు|చర్చపేజీ మార్గదర్శకాలు]]
 
=== రచనా పాఠానికి సంబంధించిన మార్గదర్శకాలు ===
* [[Wikipediaవికీపీడియా:మెరుగైన వ్యాసాలు రాయడానికి మార్గదర్శకాలు|మెరుగైన వ్యాసాలు రాయడానికి మార్గదర్శకాలు]]
* [[Wikipediaవికీపీడియా:వికీ పదాల వివరణ|వికీ పదాల వివరణ]]
* [[Wikipediaవికీపీడియా:పేటెంటు తలనెప్పి|పేటెంటు తలనెప్పి]] తో జాగ్రత్తగా ఊండండి
* [[Wikipediaవికీపీడియా:State the obvious|State the obvious]]
* [[Wikipediaవికీపీడియా:ఉదహరించండి|ఉదహరించండి]]: వనరులు, మూలాల గురించి పాఠకుడికి తెలియజేయండి
* [[Wikipediaవికీపీడియా:నిర్ధారణార్హం|నిర్ధారణార్హం]]: మీరిచ్చిన సమాచరం అవసరమైతే నిర్ధారించుకో గలగాలి (అంటే "అధికారిక" సమాచారం మాత్రమే ఉండాలని కాదు)
* [[Wikipediaవికీపీడియా:త్వరగా కాలదోషం పట్టే వాక్యాలు రాయవద్దు|త్వరగా కాలదోషం పట్టే వాక్యాలు రాయవద్దు]]
* [[Wikipediaవికీపీడియా:గాడి తప్పకండి|విషయాన్ని గాడి తప్పించకండి]]
* [[Wikipediaవికీపీడియా:దుష్టుల గురించి పాఠకులను హెచ్చరించండి|దుష్టుల గురించి పాఠకులను హెచ్చరించండి]]
* [[Wikipediaవికీపీడియా:పాఠకులకు ఉపయోగపడే వ్యాసాలు రాయండి|పాఠకులకు ఉపయోగపడే వ్యాసాలు రాయండి]]
* [[Wikipediaవికీపీడియా:మీరు రాస్తున్న విషయాలను నిర్ధారించుకోండి|మీరు రాస్తున్న విషయాలను నిర్ధారించుకోండి]]
* [[Wikipediaవికీపీడియా:చర్చ పేజీలు|చర్చా పేజీలు]] పై మార్గదర్శకాలు
* [[Wikipediaవికీపీడియా:Avoid peacock terms|Avoid peacock terms]]
* [[Wikipediaవికీపీడియా:Avoid weasel terms|Avoid weasel terms]] (disputed)
* [[Wikipediaవికీపీడియా:Avoid self-references|Avoid self-references]]
* [[Wikipediaవికీపీడియా:వాడకూడని పదాలు|వాడకూడని ఫోవ్‌ పదాలు]]
* [[Wikipediaవికీపీడియా:Algorithms on Wikipedia|Algorithms on Wikipedia]]
* [[Wikipediaవికీపీడియా:Summaries|Avoid lengthy, separate summaries of movies and books]]
 
=== శైలి మార్గదర్శకాలు ===
* [[Wikipediaవికీపీడియా:Manual of Style|'''శైలి మాన్యువల్‌''']]
* [[Wikipediaవికీపీడియా:Don't include copies of primary sources|Don't include copies of primary sources]]
* [[Wikipediaవికీపీడియా:Follow highlighting conventions|Follow highlighting conventions]]
* [[Wikipediaవికీపీడియా:సందర్భోచితమైన లింకులు పెట్టండి|సందర్భోచితమైన లింకులు పెట్టండి]]
* [[Wikipediaవికీపీడియా:ఉప శీర్షికలు తక్కువగా వాడండి|ఉప శీర్షికలు తక్కువగా వాడండి]]
* [[Wikipediaవికీపీడియా:చిన్న చిన్న వాక్యాలు, జాబితాలు వాడండి|చిన్న చిన్న వాక్యాలు, జాబితాలు వాడండి]]
* [[Wikipediaవికీపీడియా:dont use line breaks|లైన్‌ బ్రేకులు వాడవద్దు]]
* [[Wikipediaవికీపీడియా:ఏక వాక్య పేరాలు|ఏక వాక్య పేరాలు వాడవద్దు]]
* [[Wikipediaవికీపీడియా:ఉప పేజీలు|ఉప పేజీలు వాడవద్దు]]
 
=== వ్యాసాలను సమూహం చేసే యుక్తి పై మార్గదర్శకాలు ===
* సమూహం చేసే పధ్ధతులు: [[Wikipediaవికీపీడియా:Categories, lists, and series boxes]]
* By ''grouping technique'':
** [[Wikipediaవికీపీడియా:జాబితాలు|జాబితాలు]]
** [[Wikipediaవికీపీడియా:వర్గీకరణ|వర్గాలు]]
** [[Wikipediaవికీపీడియా:Navigational templates|series boxes]] (or: ''navigational templates'')
 
== వికీపీడియా గురించి ఇతర వ్యాసాలు, చర్చలు ==
 
* The [http://meta.wikimedia.org/ Meta-Wikipedia] site contains many articles about Wikipedia and related topics in a more editorial style.
* Creating [[Wikipediaవికీపీడియా:How-to|how-to]] articles in Wikipedia.
*[[Wikipediaవికీపీడియా:Topical index]] lists many policy, editing, behavior, and other resources.
*[[Wikipediaవికీపీడియా:Votes_for_deletion/Policy_consensus]] has a number of discussions to establish consensus on whether some groups of articles should or should not be included in Wikipedia.
 
[[Categoryవర్గం:వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలు|విధానాలు]]