సామవేదం షణ్ముఖశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (2) using AWB
పంక్తి 9:
| birth_name = సామవేదం షణ్ముఖశర్మ
| birth_date = [[1967]]
| birth_place = [[ఒరిస్సాఒడిషా]] రాష్ట్రం లో అస్కా గ్రామం
| native_place = [[హైదరాబాద్]]
| death_date =
పంక్తి 39:
'''సామవేదం షణ్ముఖశర్మ''' ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, కవి మరియు సినీ గేయ రచయిత. [[ఋషిపీఠం]] అనే పత్రికకు సంపాదకుడు.
 
షణ్ముఖశర్మ 1967లో [[ఒరిస్సాఒడిషా]] - [[ఆంధ్రప్రదేశ్]] సరిహద్దుపైన ఉన్న [[గంజాం]] జిల్లా, అస్క గ్రామంలో, పండిత కుటుంబంలో పుట్టి పెరిగాడు.<ref>http://www.hinduonnet.com/thehindu/fr/2005/04/15/stories/2005041501300200.htm</ref> బెర్హంపూర్ విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్రంలో హానర్స్ డిగ్రీ పొంది సాహితీ పిపాసను తీర్చుకోవటానికై ఉపాధిని వెతుక్కుంటూ [[విజయవాడ]] చేరాడు. 1988లో [[స్వాతి వారపత్రిక]]లో ఉపసంపాదకుడిగా చేరి అక్కడ ఏడేళ్ల పాటు పనిచేశాడు. తన గీతరచనా నైపుణ్యానికి విజయవాడలోని స్వాతి కార్యాలయంలో పునాది పడిందని శర్మ చెప్పుకున్నాడు.<ref>http://www.hinduonnet.com/thehindu/mp/2004/03/15/stories/2004031502460100.htm</ref> స్వాతి పత్రిక సంపాదకబృందంలో పనిచేసి సంపాదించిన అనుభవం ఋషిపీఠం అనే ఆధ్యాత్మిక పత్రిక యొక్క స్థాపనలో సహకరించింది. ఋషీపీఠాన్ని [[గుంటూరు]]లో ప్రసాదరాయ కులపతి (ఇప్పుడు సిద్ధేశ్వరానంద భారతిగా పేరుబడ్డారు) వంటి పండితుల సమక్షంలో ప్రారంభించాడు.
 
శర్మ తొలుత భక్తిగీతాలు వ్రాయడంతో గీతరచనను ప్రారంభించాడు. ఈయన వ్రాసిన భక్తిగీతాలను నేపథ్యగాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రమణ్యం]] సహాయంతో ఒక ఆడియో ఆల్బంను కూడా విడుదల చేశాడు. ఆ ఆల్బం బాగా విజయవంతమవడంతో చెన్నైలోని సినీ రంగంలో కూడా గీతరచనా అవకాశాలు వచ్చాయి.<ref>http://www.imdb.com/name/nm0759715/ ఐ.ఎమ్.డి.బి.లో సామవేదం పేజీ.</ref> కొంతకాలం పాటు సినీరంగంలో పాటలు వ్రాసిన తర్వాత ఆధ్యాత్మిక ఉపన్యాసాలను వ్రాయటం వాటిపై సభలలో ఉపన్యాసాలు ఇవ్వటమనే మరో ఉన్నత శిఖరంవైపు దృష్టి మరల్చాడు.
పంక్తి 70:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
==యితర లింకులు==
* http://www.facebook.com/BramhaSriSamavedamShanmukhaSarma/info
 
[[వర్గం:1967 జననాలు]]
[[వర్గం:తెలుగు కవులు]]
"https://te.wikipedia.org/wiki/సామవేదం_షణ్ముఖశర్మ" నుండి వెలికితీశారు