"పరశురాముడు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: ఒరిస్సా → ఒడిషా using AWB
చి (clean up, replaced: ఒరిస్సా → ఒడిషా using AWB)
| Affiliation = [[భీష్ముడు]] , [[ద్రోణుడు]],[[కర్ణుడు]] మరియు కల్కి లకు గురువు.
| God_of = శ్రీమహావిష్ణువు ఆరవ అవతారము
| Abode = మహేంద్రహిరి, ఒరిస్సాఒడిషా
| Weapon = గొడ్డలి (పరశు)
| Consort = ధరిణి
 
==మహాభారతంలో పరశురాముడు<ref name="Mahabharata">{{cite book|last =Vyasa | first =Krishna-Dwaipayana | authorlink = | coauthors = Ganguli, Kisari Mohan| title = The Mahabharata|publisher = Sacred Texts|date = 1883–1896| location = | pages = | url = http://sacred-texts.com/hin/maha/index.htm | doi = | id = }}</ref>==
* [[మహాభారతం]]లో పరశురాముడు ముగ్గురు వీరులకు గురువైనాడు. గంగాదేవి అభ్యర్ధనపై భీష్మునకు అస్త్రవిద్యలు బోధీంచాడు. తరువాత అంబికను వివాహంచేసుకొనమని చెప్పగా ఆజన్మబ్రహ్మచర్యవ్రతుడైనందున [[భీష్ముడు]] అందుకు తిరస్కరించాడు. ఇద్దరికీ జరిగిన మహాయుద్ధంలో ఎవరూ వెనుకకు తగ్గలేదు. దేవతల అభ్యర్ధనమేరకు యద్ధం నిలుపబడింది<ref name="Mahabharata"/><ref name="prof">{{cite web|url = http://www.boloji.com/index.cfm?md=Content&sd=Articles&ArticleID=12338|title = The Tragic Trio: Amba|accessdate = November 22, 2012|date = June 13, 2012|publisher = Roychowdhry, Debalina PhD}}</ref><ref name="Mahabharata"/>.
* [[కర్ణుడు]] తాను బ్రాహ్మణుడనని చెప్పి పరశురాముని వద్ద శిష్యునిగా చేరాడు. తరువాత కర్ణుని అబద్ధాన్ని తెలిసికొన్న పరశురాముడు యుద్ధకాలంలో విద్యలు గుర్తుకు రావని శపించాడు.
* [[ద్రోణాచార్యుడు]] కూడా పరశురాముని వద్ద దివ్యాస్త్రాలను గ్రహించాడు. [[అర్జునుడు]] కూడా మహేంద్ర పర్వతంపై పరశురాముని దర్శించుకొన్నాడు.
{{మూలాలజాబితా}}
==బయటి లంకెలు==
 
 
{{దశావతారములు}}
{{హిందూ మతము పురాణ ఋషులు}}
{{విష్ణు అవతారాలు}}
 
[[వర్గం:భాగవతము]]
[[వర్గం:హిందూ దేవతలు]]
 
[[వర్గం:హిందూ ఋషులు]]
[[వర్గం:భృగు వంశము]]
2,27,859

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1443727" నుండి వెలికితీశారు