బీహార్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ICSE |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (4) using AWB |
||
పంక్తి 23:
}}
'''బీహార్''' (बिहार) భారతదేశపు తూర్పుభాగాన ఉన్న ఒక రాష్ట్రము. రాజధాని [[పాట్నా]].
బీహార్‌కు ఉత్తరాన నేపాల్ దేశము సరిహద్దున్నది. పశ్చిమాన [[ఉత్తర ప్రదేశ్]], దక్షిణాన [[ఝార్ఖండ్]],ఈశాన్యాన [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రాలున్నాయి. బీహార్ రాష్ట్రం [[హిందీ]] మాట్లాడే ప్రాంతపు మధ్యనుంది. సారవంతమైన [[గంగా నది|గంగానదీ]] మైదానం బీహార్‌లో విస్తరించి ఉన్నది.
== చరిత్ర ==
Line 33 ⟶ 32:
బీహారు చరిత్ర పురాతనమైనది. ఒకప్పుడు ఇది మగధ ప్రాంతము.నేటి [[పాట్నా]] ఆనాటి పాటలీపుత్రనగరం. [[మౌర్య]]సామ్రాజ్యానికి రాజధాని. అప్పటినుండి వెయ్యేళ్ళకాలం ప్రముఖ రాజకీయ, సాంస్కృతిక, విద్యా కేంద్రంగా వెలిగింది. [[నలందా]], [[విక్రమశీల]] విశ్వవిద్యాలయాలు ప్రపంచప్రఖ్యాతి గాంచినవి.
'విహారం' అనే సంస్కృతపదం నుండి 'బీహార్' పేరు రూపొందింది.
'''మతాలకు జన్మస్థానం'''
Line 44 ⟶ 41:
=== మధ్యయుగపు చరిత్ర ===
విదేశీయుల దండయాత్రలతో బీహార్ ప్రాభవం బాగా దెబ్బతిన్నది. 12వ శతాబ్దంలో [[మహమ్మదు ఘోరీ]] సైన్యం వశమైంది. మధ్యలో [[ససరాం]] నుండి వచ్చిన [[షేర్ షా సూరి]] ఆరేళ్ళు రాజ్యమేలినప్పుడు బీహార్ కొంత వైభవాన్ని మళ్ళీ చవిచూచింది. [[కలకత్తా]] నుండి [[పెషావర్]]([[పాకిస్తాన్]]) వరకు గ్రాండ్‌ట్రంక్ రోడ్డు ఆ కాలంలోనే వేయబడింది.
1557-1576 మధ్యకాలంలో [[అక్బర్]] చక్రవర్తి బీహార్, బెంగాల్‌లను ఆక్రమించి మొత్తాన్ని [[బెంగాల్]] పాలనలో కలిపాడు.[[ముఘల్]] సామ్రాజ్య పతనానంతరం బీహార్ క్రమంగా బెంగాల్ [[నవాబు]]ల అధీనంలోకి వెళ్ళింది.
Line 50 ⟶ 47:
=== ఆధునిక చరిత్ర ===
1765లో [[బక్సార]]్ యుద్ధము తర్వాత బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి బీహార్, బెంగాల్,
1857 [[ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం]]లో [[ససరాం]]కు చెందిన [[బాబు కున్వర్ సింగ]]్, మరెందరో బీహార్ వీరులు ప్రముఖంగా పోరాడారు. తరువాత స్వాతంత్ర్యపోరాటంలో బీహారువారు ఘనంగా పాలు పంచుకొన్నారు. బీహారులోని [[చంపారణ్]] నీలి సత్యాగ్రహంతో భారతదేశంలో [[మహాత్మా గాంధీ]] నాయకత్వం అంకురించిందనిచెప్పవచ్చును. అప్పుడు సత్యాగ్రహానికి తోడు నిలిచిన [[డా.బాబూ రాజేంద్రప్రసాద్]] తరువాత మొదటి భారత [[రాష్ట్రపతి]] అయ్యాడు.
Line 75 ⟶ 71:
* [[1857]]: [[సైనిక తిరుగుబాటు]]
* [[1857]]-[[1947]]: [[బ్రిటిష్ రాజ్యము]] పాలన
* [[1912]]: బెంగాల్ నుండి బీహర్,
* [[1935]]: బీహార్నుండి
* [[1947]]: భారత స్వాతంత్ర్యము, బీహారు రాష్ట్రం
* [[2000]]: దక్షిణ బీహారును వేరుచేసి ఝార్ఖండ్ రాష్ట్రంగా ఏర్పాటు.
Line 83 ⟶ 79:
బీహారు ఎక్కువ భాగం సారవంతమైన మైదాన ప్రాంతం. గంగ, శోణ, బాగమతి, కోసి, బుధి గండక్, ఫల్గు వంటి ఎన్నో నదుల బీహారు భూభాగంలో ప్రవహిస్తున్నాయి. దక్షిణ బీహారులో చిన్న కొండలున్నాయి.
== వాతావరణం ==
Line 91 ⟶ 86:
== ఆర్ధిక వ్యవస్థ ==
2000 సంవత్సరంలో ఖనిజ సంపద, పరిశ్రమలు బాగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రాన్ని విభజించిన తరువాత బీహారు ప్రధానంగా వ్యావసాయిక రాష్ట్రంగా మిగిలిపోయింది. సారవంతమైన గంగా పరీవాహక మైదానం బీహారు ఆర్ధికరంగానికి ఆధారం. కాని వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలవలన తరచు దెబ్బతింటూ ఉంది. ప్రత్యేకంగా అభివృద్ధిచేసిన నీటివనరులు స్వల్పం. వ్యావసాయిక, ఇతర పరిశ్రమల అభివృద్ధికై కృషి జరుగుతున్నది గాని ఇప్పటికి ప్రగతి అంతగా లేదు.
▲2000 సంవత్సరంలో ఖనిజ సంపద, పరిశ్రమలు బాగా ఉన్న జార్ఖండ్ రాష్ట్రాన్ని విభజించిన తరువాత బీహారు ప్రధానంగా వ్యావసాయిక రాష్ట్రంగా మిగిలిపోయింది. సారవంతమైన గంగా పరీవాహక మైదానం బీహారు ఆర్ధికరంగానికి ఆధారం. కాని వ్యవసాయం ప్రకృతి వైపరీత్యాలవలన తరచు దెబ్బతింటూ ఉంది. ప్రత్యేకంగా అభివృద్ధిచేసిన నీటివనరులు స్వల్పం. వ్యావసాయిక, ఇతర పరిశ్రమల అభివృద్ధికై కృషి జరుగుతున్నది గాని ఇప్పటికి ప్రగతి అంతగా లేదు.
[[భారతదేశం]]లో బాగా పేదరాష్ట్రాలలో ఒకటిగా బీహారు గుర్తింపబడుతుంది. దీనికి చాలా కారణాలు చెబుతారు. తక్కువ అక్షరాస్యత, కేంద్రం నిర్లక్ష్యత (ఇదివరకు [[కలకత్తా]], ఇప్పుడు [[ఢిల్లీ]]), కులాలవారీగా, మతాలవారీగా చీలిపోయిన సమాజం, సంస్కరణలు రాకపోవడం, నాయకుల అవినీతి - ఇలాంటి చాలా కారణాలున్నాయి.
== రాజకీయాలు ==
Line 129 ⟶ 121:
అన్ని మతాలవారికి బీహారు నెలవైనట్లే అన్ని పండుగలూ జరుపబడతాయి.[[మకర సంక్రాంతి]], [[సరస్వతీ పూజ]] [[దసరా]], [[హోలీ]], [[ఈద్-ఉద్-ఫిత్రా]], [[ఈద్-ఉద్-జోహా]] ([[బక్రీద్]]), [[ముహర్రం]], [[శ్రీరామ నవమి]], [[రథయాత్ర]], [[రాఖీ]], [[మహాశివరాత్రి]], [[దీపావళి]], [[లక్ష్మీపూజ]], [[క్రిస్టమస్]], [[మహావీర జయంతి]], [[బుద్ధపూర్ణిమ]], ఇంకా అనేక జాతీయ, ప్రాంతీయ ఉత్సవాలు బీహారులో సంరంభంగా జరుపుకొంటారు
అయితే దీపావళి తరువాతి వారంలో వచ్చే [[ఛత్]] లేదా [[దలాఛత్]] పండుగ మాత్రం బీహారుకు ప్రత్యేకం, బీహారీలకు చాలా ముఖ్యం. ఇది [[సూర్యుడు|సూర్యుడిని]] ఆరాధించే పండుగ. ఈ ఆచారాన్ని వలస వెళ్ళిన బీహారీలు తమతో తీసుకెళ్ళినందున ఇప్పుడు దేశమంతటా ప్రధాన నగరాలలో ఛత్ పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
Line 151 ⟶ 142:
== విద్య ==
ఒకప్పుడు విద్యలకు నిలయమై, ప్రపంచ స్థాయిలూ ఉండే నలందా, విక్రమశిల విశ్వవిద్యాలయాలు 13వ శతాబ్దంలో నాశనమయ్యాయి. తరువాత బీహారులో అంత గొప్ప విద్యాలయాలు వచ్చాయని చెప్పలేము. బీహారు జనాభాకు, మారుతున్నఅవసరాలకూ, ఆశయాలకూ అనుగుణమైన విద్యావకాశాలు బీహారులో అభివృద్ధి చెందలేదు.
విద్యా వ్యవస్థ తక్కిన భారతదేశంలో లానే ఉన్నది.
=== బడులు ===
Line 177 ⟶ 167:
== బయటి లంకెలు ==
* [http://bihar.nic.in/ Website of government of Bihar]
* [http://bihar.nic.in/Governance/Districts.htm Districts of Bihar]
|