కొడవటిగంటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా using AWB
పంక్తి 39:
 
== జీవితము ==
కొకు [[గుంటూరు|గుంటూరు జిల్లా]], [[తెనాలి]]లోని ఒక మధ్య తరగతి [[బ్రాహ్మణ]] కుటుంబములో జన్మించాడు. తెనాలిలో పాఠశాల చదువు [[1925]] వరకు సాగింది. చిన్నవయసులోనే [[1914]] లో తండ్రీ, [[1920]] లో తల్లీ మరణించడంతో మేనమామ వద్ద పెరిగాడు. ఆయన చిన్నతనం గ్రామీణ జీవితంతో పెనవేసుకుపోయింది. కవీ, రచయితా అయిన అన్నయ్య వెంకటసుబ్బయ్య ద్వారా కొకు సాహితీ రంగప్రవేశం జరిగింది. ఆ కాలంలోనే ఆయనకు పాశ్చాత్య సాహిత్య పరిచయమూ జరిగింది. పదమూడేళ్ళ లేతవయసులోనే కొన్ని పద్యాలు, ఒక అసంపూర్ణ థ్రిల్లరు నవలా రాసాడు. అయితే కొద్ది కాలంలోనే వాటిని వదిలిపెట్టేసాడు. [[1925]] లో ఉన్నత విద్య పూర్తికాక మునుపే 11 ఏళ్ళ పద్మావతితో ఆయన పెళ్ళి జరిగింది.[[1925]] నుండి [[1927]] వరకు గుంటూరు [[ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల]] లో ఇంటర్మీడియేటు చదివాక, 1927-29 కాలంలో [[మహారాజా కళాశాల]], విజయనగరం లో బియ్యే ఫిజిక్సు చదివాడు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని సీరియస్సుగా మొదలుపెట్టాడు. బియ్యే చివరికి వచ్చేసరికి ఆయన [[నాస్తికత్వం|నాస్తికుని]]గా మారిపోయాడు.
 
[[1929]] లో [[కాశీ]] [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|హిందూ విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎస్.సి ఫిజిక్సులో చేరాడు. [[1930]] లో కొకు తొలిరచన ''సినిమా '' ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. ఆయన మొదటికథ ''ప్రాణాధికం '' [[గృహలక్ష్మి మాసపత్రిక]] లో అగ్ర స్థానం పొందింది. అంతర్జాతీయంగా అలుముకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఎం.ఎస్.సి రెండో సంవత్సరం చదువు ఆగిపోయింది. [[1931]] లో కొంతకాలం పాటు [[వరంగల్లు]] లో ఉండి పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. [[చక్రపాణి]], పిల్లలమర్రి బాలకృష్ణశాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావు లతో కలిసి యువ ప్రెస్‌ను స్థాపించి ''[[యువ]]'' పత్రికను ప్రారంభించాడు.
 
[[1939]] లో భార్య పద్మావతి మరణించింది. [[1940]] - [[1942|42]] మధ్య కాలంలో [[ఆంధ్ర పత్రిక]]లో పనిచేసాడు. ఆ కాలంలో [[జరుక్‌శాస్త్రి]] (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి) ఆయనకు సహోద్యోగి. 1942 లో నాలుగు నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలో పనిచేసాడు. 1942 జూలై నుండి [[1943]] జనవరి మధ్య సిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీరైటరుగా పనిచేసాడు. [[1944]] లో [[ఒరిస్సాఒడిషా]] [[జయపూరు]] లో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగా పనిచేసాడు.
[[1929]] లో [[కాశీ]] [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|హిందూ విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎస్.సి ఫిజిక్సులో చేరాడు. [[1930]] లో కొకు తొలిరచన ''సినిమా '' ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. ఆయన మొదటికథ ''ప్రాణాధికం '' [[గృహలక్ష్మి మాసపత్రిక]] లో అగ్ర స్థానం పొందింది. అంతర్జాతీయంగా అలుముకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఎం.ఎస్.సి రెండో సంవత్సరం చదువు ఆగిపోయింది. [[1931]] లో కొంతకాలం పాటు [[వరంగల్లు]] లో ఉండి పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. [[చక్రపాణి]], పిల్లలమర్రి బాలకృష్ణశాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావు లతో కలిసి యువ ప్రెస్‌ను స్థాపించి ''[[యువ]]'' పత్రికను ప్రారంభించాడు.
 
 
[[1939]] లో భార్య పద్మావతి మరణించింది. [[1940]] - [[1942|42]] మధ్య కాలంలో [[ఆంధ్ర పత్రిక]]లో పనిచేసాడు. ఆ కాలంలో [[జరుక్‌శాస్త్రి]] (జలసూత్రం రుక్మిణీనాథశాస్త్రి) ఆయనకు సహోద్యోగి. 1942 లో నాలుగు నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలో పనిచేసాడు. 1942 జూలై నుండి [[1943]] జనవరి మధ్య సిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీరైటరుగా పనిచేసాడు. [[1944]] లో [[ఒరిస్సా]] [[జయపూరు]] లో ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగా పనిచేసాడు.
 
 
మొదటి భార్య చనిపోయాక రెండవ పెళ్ళి చేసుకొన్నాడు. రెండవ పెళ్ళి జరిగైన రెణ్ణెల్లకే భార్య అనారోగ్యంతో మరణించడంతో [[1945]]లో వరూధినిని మూడవ పెళ్ళి చేసుకున్నాడు. [[1948]] లో మూణ్ణెల్ల పాటు [[ముంబై|బొంబాయి]] ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా పనిచేసాడు. [[1948]] లో [[ఆంధ్రపత్రిక]] దినపత్రికలో చేరి [[1950]]-[[1951|51]] లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించాడు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించాడు. [[1952]], [[జనవరి 1]] నుండి చనిపోయే వరకూ [[చందమామ]]లో పనిచేసి ఆ పత్రిక అత్యున్నత స్థితి కి రావటాని ఎంతో కృషి సలిపాడు.
Line 70 ⟶ 67:
*[http://koumudi.net/Monthly/2007/october/oct_2007_amtaramgataramgAlu.pdf కౌముది పత్రికలో కొ.కుపై ప్రత్యేక సంచిక]
* [http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=chaduvu%20navala&author1=kod%27avat%27igan%27t%27i%20kut%27un%27baraavu&subject1=LANGUAGE.%20LINGUISTICS.%20LITERATURE&year=1982%20&language1=telugu&pages=189&barcode=2990100071276&author2=&identifier1=&publisher1=vishaalaan%27dhra%20pablishhin%27g%20haus&contributor1=&vendor1=NONE&scanningcentre1=ttd,%20s.v%20digital%20library&slocation1=NONE&sourcelib1=Donar&scannerno1=0&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2005-09-13&numberedpages1=&unnumberedpages1=&rights1=Copyright%20Permitted&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data_copy/upload/0071/281 డిజిటల్ లైబెరీ ఆఫ్ ఇండియాలో కొ.కు చదువు నవల ప్రతి]
 
<!-- ఇతర భాషలు -->
 
[[వర్గం:1909 జననాలు|కొడవటిగంటి కుటుంబరావు]]
Line 77 ⟶ 76:
[[వర్గం:తెలుగు కథా రచయితలు]]
[[వర్గం:తెలుగు సాహితీకారులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
 
<!-- ఇతర భాషలు -->