వికీపీడియా:సమస్యల ప్రశ్నలు: కూర్పుల మధ్య తేడాలు

196 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
చి
బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
చి (బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు)
సభ్యులు వికీపీడియా ను వాడేటపుడు లేదా దిద్దుబాట్లు చేసేటపుడు ఎదుర్కొనే వివిధ ఇబ్బందులకు ఇక్కడ పరిష్కరాలు లభిస్తాయి.
 
''గమనిక: మీరేదైనా ఒక సాంకేతిక సమస్యకు సంబంధించి సహాయం కొరకు చూస్తుంటే, ఇక్కడ సమాధానం దొరక్క పోతే, [[Wikipediaవికీపీడియా:Troubleshooting]] లేదా [[Wikipediaవికీపీడియా:రచ్చబండ|రచ్చబండ]] వద్ద చూడండి.''
 
===సరిగా పని చెయ్యని విషయాన్ని ఎలా నివేదించాలి?===
 
:సాప్ఫ్ట్‌వేర్‌ లో సమస్య అని మీరు అనుకుంటే, డెవెలపర్లకు ఆ నివేదిక పంపండి. సూచనల కొరకు [[Wikipediaవికీపీడియా:Bug reports]] చూడండి. సమస్య మీ బ్రౌజరు ది కూడా అయి ఉండవచ్చు; తరువాతి ప్రశ్న చూడండి.
 
===నా బ్రౌజరూ, వికీపీడియా తగవులాడుకుంటున్నాయి!===
:[[Wikipediaవికీపీడియా:Browser notes]] కు రిపోర్ట్‌ చెయ్యండి. సమస్యను వివరిస్తూ, మీ బ్రౌజరు పేరు, వెర్షను, [[operating system]] వివరాలు కూడా పంపండి.
 
===సమస్య వికీపీడీయా దో, నా బ్రౌజరుదో ఎలా తెలుస్తుంది?===
:మీకు ఇంకో బ్రౌజరు ఉంటే, దానిలో కూడా ఆ సమస్య వస్తుందేమో చూడండి. లేదా, సమస్యని [[Wikipediaవికీపీడియా:రచ్చబండ|రచ్చబండ]] వద్ద పెట్టి, ఇంకెవరికైనా అటువంటి ఇబ్బంది ఉందేమో తెలుసుకోండి. ఏవరికీ ఆ సమస్య లేకపోతే, బహుశా అది మీ బ్రౌజరు సెటప్‌ లో ఉండవచ్చు.
 
===బొమ్మలు - అన్నీ కాదు, కొన్నే - కనపడవు. ఎందుకలా?===
 
===అసలు వికీపీడియా సిధ్ధాంతం పైనే నాకో లక్ష అభ్యంతరాలు ఉన్నాయి. మరి దీన్ని సీరియస్‌ గా ఎలా తీసుకోమంటారు?===
: అటువంటి అభ్యంతరాలకు, వాటి సమాధానాలకు [[Wikipediaవికీపీడియా:సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు|సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు]] చూడండి.
 
===వికీపీడియా లోని పేజీలన్నిటినీ ఎవడైనా దుష్టుడు తొలగించ గలిగే అవకశం ఉందా?===
 
:లేదు. పేజీలు తొలగించాలంటే [[Wikipediaవికీపీడియా:నిర్వాహకులు|నిర్వాహకుడు]] అయి ఉండాలి. వేరే ఏ సభ్యుడైనా పేజీ లోని వ్యాసాన్ని తుడిచివేడం మాత్రమే చెయ్యగలరు, కానీ మరి ఏ సభ్యుడైనా దానిని పునస్థాపితం చెయ్యగలరు. ఎవరైనా పని గట్టుకుని దాడి జరిపితే నిర్వాహకులు ఆ సభ్యుని నిషేధించగలరు. అంతేకాక, మొత్తం సర్వరునే స్థిర వ్యవధిలో బాకప్‌ చేస్తూ ఉంటాము. మరింత సమాచారం కొరకు [[Wiki:WikiWipeout|ఈ చర్చ చూడండి]].
 
===వికీపీడియా లో వ్యాపార ప్రకటనలు చేసే అవకాశం ఉందా?===
 
:దురదృష్టవశాత్తూ, అడపా దడపా వికీపీడియా లో చెత్త వేస్తూనే ఉన్నారు. అదృష్టవశాత్తు, ఎవరైనా మళ్ళీ దాన్ని చెత్త లేని పూర్వపు కూర్పుకు తీసుకు పోగలరు -- అదెంత తేలిక అంటే, నిమిషాల్లో చేసెయ్యవచ్చు. మీరు అటువంటి చెత్త చూస్తే [[Wikipediaవికీపీడియా:How to revert a page to an earlier version]] చూడండి.
 
===కాపీ కొట్టినట్లుగా (ప్లేగియారిజం)గమనిస్తే ఏమి చెయ్యాలి?===
 
వాటి వివరాలు ఆ వ్యాసపు చర్చా పేజీ లో రాయండి. తరువాత [[Wikipediaవికీపీడియా:Copyright problems|కాపిహక్కు సమస్యలు]] లో రాయండి.
 
 
----
[[Categoryవర్గం:వికీపీడియా ప్రశ్నలు|సమస్యలు]]
 
[[de:Wikipedia:FAQ bei Problemen]]
51,725

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/144387" నుండి వెలికితీశారు