శ్రీ చక్రం: కూర్పుల మధ్య తేడాలు

ఆంగ్ల వికీ లంకె
విస్తరణ
పంక్తి 2:
[[Image:Sri Yantra 256bw.gif|thumb|The Sri Yantra in diagrammatic form.]]
'''శ్రీ చక్రం''' లేదా '''శ్రీ యంత్రం''' ('''Sri Chakra''' or '''Shri Yantra''') [[తంత్ర దర్శనము|తంత్రము]] లో ఒక పవిత్రమైన [[యంత్రం]]. దీని జ్యామితీయ నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము శక్తి స్వరూపిణులైన [[లలితా దేవి]] లేదా [[త్రిపుర సుందరి]] అనే దేవతను సూచిస్తాయి. దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి [[శివుడు|శివుణ్ణి]] లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి [[ఆది పరాశక్తి|శక్తి]]ని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని '''నవయోని చక్రం''' (''Navayoni Chakra'') అని కూడా పిలుస్తారు.<ref name=SC>{{cite book|last=Shankaranarayanan|first=S.|title=Sri Chakra|edition=3rd|year=1979|publisher=Dipti Publications}}</ref>
 
కుయ్పర్ కే అనే రచయిత, Understanding India: The Culture of India అనే తన పుస్తకం లో శ్రీ చక్రం గురించి ఈ విధంగా తెలిపాడు.
 
<big>''వివిధ పరిమాణాలలో ఉన్న ఈ తొమ్మిది త్రిభుజాలు, ఒకదానితో ఒకటి కలుస్తాయి. వీటి మధ్యలో మానవ నేత్రానికి అందనంత, అత్యున్నత స్థానం కలిగిన, అనంతమైన కేంద్రంలో బిందువు రూపంలో శక్తి ఉంటుంది. ఈ కేంద్రము నుండే సమస్త విశ్వము వ్యాపిస్తుంది. ఈ త్రికోణాల చుట్టూ ముందు సృష్టిని సూచించే ఎనిమిది రేకులు గల వృత్తము, దాని తర్వాత పునరుత్పత్తిని సూచించే పదహారు రేకులు గల వృత్తములు ఉంటాయి. వీటి చుట్టూ నాలుగు దిశలలో పవిత్ర స్థలానికి ద్వారలు ఉంటాయి. </big>'''''
==స్తోత్రము==
<poem>
"https://te.wikipedia.org/wiki/శ్రీ_చక్రం" నుండి వెలికితీశారు