వరాహగిరి వెంకట జోగయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా using AWB
పంక్తి 5:
వీరు చాలాకాలం మునిసిపాలిటీ, తాలూకా బోర్డులలోను సభ్యునిగా ఉన్నారు. 1907 నుండి 1917 వరకు అఖిల భారత కాంగ్రెసు కమిటీలలో సభ్యులుగా ఉన్నారు. 1920లలో [[చిత్తరంజన్ దాస్]], [[మోతీలాల్ నెహ్రూ]] స్థాపించిన [[స్వరాజ్య పార్టీ]]లో చేరి, 1927 నుండి 1930 వరకు కేంద్రప్రభుత్వ శాసనసభలో ప్రజా ప్రతినిధిగా ఉన్నారు.
 
[[బరంపురం]] ప్రాంతం అంతా ఉత్కళ రాష్ట్రంలో చేర్చబడిన తరువాత అక్కడ ఆంధ్రులు పడే దురవస్థలు గురించి పై అధికారులకు తెలుపడానికి శ్రమించారు. [[ఒరిస్సాఒడిషా]] సరిహద్దు నిర్ణయ కాలంలో వీరు ఆంధ్రులకు అన్యాయం జరగకుండా చూడటానికి మూడు సార్లు లండన్ వెళ్ళి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి విషయాలు తెలియజేశారు. 1937 ఎన్నికలలో మద్రాసు శాసనసభకు విశాఖపట్టణం మండలపు ప్రజా ప్రతినిధిగా ఎన్నికయ్యారు.
 
ఈయన వి.వి.గిరితో పాటు లక్ష్మీబాయి అనే కూతురు ఉన్నది. ఈమె కూడా సహాయనిరాకర్
 
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:1870 జననాలు]]