ఒడిస్సీ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అభివృద్ది → అభివృద్ధి using AWB
చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (4) using AWB
పంక్తి 1:
{{విస్తరణ}}
[[దస్త్రం:Sharmila Biswas, Odissi dancer.jpg|thumb|right|200px|షర్మిళా బిశ్వాస్, ఒడిస్సీ నర్తకి]]
'''ఒడిస్సీ''' [[భారత దేశము|భారతదేశపు]] శాస్త్రీయనృత్యాలలో ఒకటి. ఇది ఈశాన్య రాష్ట్రమైన [[ఒరిస్సాఒడిషా]]లో పుట్టినది. క్రీ.పూ. రెండో శతాబ్ధంలో జైన రాజైన [[ఖారవేలుడు|ఖారవేలుని]] పరిపాలనలో ఒడిస్సీ ఎక్కువగా పోషింపబడి అభివృద్ధి చెందినది. ఈ నాట్యం కూడా నాట్యశాస్త్ర సూత్రాలపై ఆధారపడి కూర్చబడినది. మొదట్లో దీనిని [[పూరి]] లోని [[జగన్నాధ]] స్వామివారి ఆలయంలో '[[మహరిలు]]'అనే స్త్రీలు ప్రదర్శించేవారు. ఒడిస్సీ నృత్యం భారతీయ శిల్పానికి విలక్షణ శైలిగా ఉన్న '''[[మైలిక త్రిభంగ]]''' అనే భంగిమ చుట్టూ అల్లుకొని ఉంటుంది.
== చరిత్ర ==
క్రీపూ 2వ శతాబ్దానికి చెందిన ఖారవేలుని కాలంనాటిదిగా చెప్పబడుతున్న ఒడిస్సీ నాట్యపు చిత్రపటం ఉదయగిరిలోని మంచాపురి గుహలో లభ్యమైంది. ఈ చిత్రంలో రాజు తన ఇద్దరు రాణులతో కూడి మహిళా బృందం సంగీతం పలికిస్తుండగా నాట్యకత్తె నృత్యప్రదర్శనను తిలకిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది.<ref>http://www.nadanam.com/odissi/o_index.htm</ref>
 
== దేవాలయాల్లో ==
ఒరిస్సాఒడిషా రాజధానియైన భువనేశ్వర్ లో క్రీ.పూ 2వ శతాబ్దానికి చెందిన జైన గుహలున్నాయి. ఇవి ఆకాలంలో ఖారవేలుని ఆస్థానంగా ఉపయోగపడేవని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ గుహల్లో కనుగొనబడ్డ ఆధారాలవల్ల ప్రాచీనమైన నాట్యకళారీతుల్లో ఒడిస్సీదే ప్రథమ స్థానమని కొంతమంది పండితులు భావిస్తున్నారు. ఇంకా కోణార్క్ సూర్యదేవాలయం, భువనేశ్వర్ లోని బ్రహ్మేశ్వరాలయంలో కూడా ఈ నాట్యానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి.<ref>http://www.nadanam.com/odissi/o_history.htm</ref>
 
== సాంప్రదాయాలు ==
ఒడిస్సీలో ప్రధానంగా మూడు సాంప్రదాయాలున్నాయి. అవి మహరీ, నర్తకి, గోటిపువా. మహరీలు అంటే ఒరిస్సాకుఒడిషాకు చెందిన దేవ దాసీలు. వీరు ముఖ్యంగా [[పూరీ జగన్నాథ దేవాలయం]] దగ్గర ఉండేవాళ్ళు. పూర్వ కాలంలో మహరీలు కేవలం ''నృత్తం'' (శుద్ధమైన నాట్యం), మంత్రాలకు, శ్లోకాలకు అభినయించడం మాత్రమే చేసేవారు. ఇప్పుడు జయదేవుని గీతగోవిందం లోని పల్లవులకు కూడా నృత్యాభినయాలు ప్రదర్శిస్తున్నారు.
 
నర్తకి సాంప్రదాయం ముఖ్యంగా రాజు ఆస్థానాలలో జరిగే ప్రదర్శనలకు సంబంధించినది.
పంక్తి 19:
 
=== బట్టు నృత్యం ===
నాట్యానికి ఆద్యుడైన నటరాజుకు సమర్పిస్తూ చేసే నృత్యం. ఈ భాగం ఒడిస్సీ నృత్యంలోని సారాంశాన్ని వెలికితీస్తుంది. ఒరిస్సాలోనిఒడిషాలోని వివిధ దేవాలయాల గోడల మీద కనిపించే వివిధ భంగిమలను కూర్చి కొన్ని అడుగులతో కలిపి నాట్యంగా అభినయిస్తారు.
 
=== పల్లవి ===
"https://te.wikipedia.org/wiki/ఒడిస్సీ" నుండి వెలికితీశారు