కన్నడ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: Karnataka → కర్నాటక using AWB
పంక్తి 15:
 
== భాష ==
కన్నడ భాష దాదాపుగా 2500 సంవత్సరములుగా మాట్లాడబడుచున్నది మరియు దాని లిపి 1900 సంవత్సరములుగా వాడుకలో ఉన్నది మొదటిలో దాని అభివృద్ది మిగతా ద్రావిడ భాషలు, తెలుగు ఆశ్రియు లానే ఉన్నప్పటికీ తరువాతి కాలములో అదికూడా సంస్కృత భాష, సాహిత్య ప్రభావాలకు గురి అయ్యింది.
 
కన్నడ మూడు విధముల బేదములకు లోబడి ఉన్నది అవి లింగ, సంఖ్య కాల బేదములు.
 
[[దస్త్రం:Flag of Karnataka.svg|thumb|150px|'కన్నడ భావుటా' - కన్నడ పతాకము]]
 
ఈ భాషలో మౌఖిక లిఖిత రూపములలో నిర్ధిష్టమైన తేడా ఉన్నది వ్యావహారిక భాష ప్రాంతము నుండి ప్రాంతమునకు మార్పు చెందును. వ్రాతపూర్వక భాష చాలావరకు కర్ణాటక ప్రాంతమంతా ఇంచుమించు ఒకలానే ఉంటుంది కానీ వ్యావహారిక భాషలో సుమారుగా 20 మండలికలు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కొడవ (కూర్గ్ జిల్లాలో), కుండా (కుండపురా లో) హవ్యాక (ముఖ్యంగా దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, శివమోగ్గ, సాగర మరియు ఉడిపి లోని హవ్యాక బ్రాహ్మణులది), ఆరె భాషే (దక్షిణ కర్ణాటక లోని సూల్ల్యా ప్రాంతము), సో'లిగా కన్నడ, బడగ కన్నడ, గుల్బర్గా కన్నడ, హుబ్లి కన్నడ మొదలుగునవి.
 
[[దస్త్రం:Kannada_on_wikipediaKannada on wikipedia.png|right|thumb|250px|వికిపీడియాలో కన్నడ]]
 
== భౌగోళిక వ్యాప్తి ==
పంక్తి 33:
 
== కన్నడ లిపి ==
''కన్నడ అక్షరమాలను [[:kn:%E0%B2%95%E0%B2%A8%E0%B3%8D%E0%B2%A8%E0%B2%A1_%E0%B2%85%E0%B2%95%E0%B3%8D%E0%B2%B7%E0%B2%B0%E0%B2%AE%E0%B2%BE%E0%B2%B2%E0%B3%86ಕನ್ನಡ ಅಕ್ಷರಮಾಲೆ| ఇక్కడ]] చూడండి''
 
కన్నడ భాషలో 52 అక్షరాలు ఉన్నాయి. ఇతర భారతీయ భాషలలోని అక్షరాలకు కన్నడ అక్షరాలకు సారూప్యము ఉన్నది. కన్నడ లిపి బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించినది. ఇతర భారతీయ భాషలలాగే ఒత్తులతో కూడి మూల అక్షరాలు అనేక ద్విత్వాక్షరాలు ఏర్పడటము వలన లిపి కొంత సంక్లిష్టమైనదే. మూలాక్షరాలు 52 అయినా అనేక గుణింతాలు, వత్తులతో కలిపి అనేక అక్షరాలు యేర్పడతాయి. <!-- Each written symbol in the Kannada script corresponds with one [[syllable]], as opposed to one [[phoneme]] in languages like [[English language|English]].-->
"https://te.wikipedia.org/wiki/కన్నడ_భాష" నుండి వెలికితీశారు