యు.ఆర్.అనంతమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up using AWB
పంక్తి 28:
1970లో [[మైసూరు]] విశ్వవిద్యాలయంలో మొదట ఇంగ్లీషు విభాగంలో ఉపన్యాసకుడిగా చేరి, అటు పిమ్మట అక్కడే ప్రాధ్యాపకుడు అయ్యాడు. తదనంతరం 1982లో [[కేరళ]] రాష్ట్రంలోని [[కొట్టాయం]] లోని [[మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం]]లో ఉపకులపతిగా చేరారు. 1992-93 సంవత్సరంలో [[నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా]]కు అధ్యక్షుడిగా ఎన్నుకోబడినాడు. అలాగే 1993లో [[కేంద్ర సాహిత్య అకాడమీ]] కి కూడా అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యాడు. కేంద్ర సాహిత్య అకాడమీకి గోకాకర్ తరువాత అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన రెండవ కన్నడిగుడు అనంతమూర్తి.
 
అనంతమూర్తి దేశవిదేశాలలోని పలు విశ్వవిద్యాలయాలలో సందర్శక అధ్యాపకుడిగా పనిచేశారు. జర్మనీలోని ట్యూబింగెన్ విశ్వవిద్యాలయం, [[అమెరికా]] లోని ఐయోవా మరియు టఫ్ట్స్ విశ్వవిద్యాలయాలలో, జవహార్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మరియు [[కొల్హాపూర్]] లోని శివాజీ విశ్వవిద్యాలయంలలో సందర్శక అధ్యాపకునిగా పనిచేశారు. మంచి రచయిత, వక్త అయిన అనంతమూర్తి, ఇంటా బయటా అనేక సాహిత్య సమావేశాలలో పాల్గోని తన వాణిని వినిపించాడు. 1980 లో భారతీయ రచయితల సంఘ సభ్యుడిగా [[రష్యా| సోవియట్ రష్యా]], పశ్చిమ [[జర్మనీ]] మరియు [[ఫ్రాన్స్]] దేశాలను సందర్శించాడు. మార్క్స్‌వాది అయిన అనంతమూర్తికి రష్యా పర్యాటన మరింత స్పూర్తినిచ్చి, సోవియట్ పత్రిక సలహ సంఘ సభ్యుడిగా 1989లో మరలా రష్యాను పర్యటించాడు. 1992లో [[చైనా]]ను కూడా సందర్శించాడు.
 
==సాహిత్య సేవ==
పంక్తి 43:
 
== మరణం ==
[[2014]], [[ఆగష్టు 22]]న అనారోగ్యంతో కన్నుమూశారు.
 
==బయటి లింకులు==
పంక్తి 49:
* [http://kanaja.in/archives/category/ಯು-ಆರ್-ಅನಂತಮೂರ್ತಿ అనంతమూర్తి సమగ్ర సాహిత్యం (కన్నడంలో)]
* [http://www.10tv.in/specials/aksharam/Veteran-Kannada-Writer-UR-Ananthamurthy-Dies-on-August-22nd-57074 10 టివి సాహితీ జగత్తులో విలక్షణ రచయిత 'అనంతమూర్తి']
 
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు}}
 
 
[[వర్గం:జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు]]
"https://te.wikipedia.org/wiki/యు.ఆర్.అనంతమూర్తి" నుండి వెలికితీశారు