శివమొగ్గ: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: Karnataka → కర్నాటక using AWB
పంక్తి 9:
|state_name = కర్ణాటక
|division_name = బెంగళూరు విభాగం
|taluk_names = [[భద్రావతి]], [[హొసనగర]], [[సాగర]], [[శిఖరిపుర]], [[శివమొగ్గ]], [[సోరబ్]], [[తీర్థహళ్ళి]]
|hq = [[శివమొగ్గ]] (నగరం)
|leader_title = డెప్యూటీ కమిషనర్
|leader_name = టి.కె. అనిల్ కుమార్
పంక్తి 23:
}}
 
'''శివమొగ్గ''' లేదా '''షిమోగా''' ([[కన్నడం]]:ಶಿವಮೊಗ್ಗ), [[కర్ణాటక]] రాష్ట్రంలో ఒక జిల్లా మరియు ఆ జిల్లా పాలనా కేంద్రమైన పట్టణం. ఇది [[తుంగ నది]] ఒడ్డున ఉంది.
 
"శివ ముఖ" (శివుని ముఖం) అనే పదం నుండి "శివమొగ్గ" పదం వచ్చిందంటారు. "సిహి మోగె" (తీపి కుండ) నుండి కూడా ఈ పేరు వచ్చిందంటారు. 16వ శతాబ్దంలో "కేలడి" నాయకుల పాలనా కాలంలో ఈ పట్టణం ప్రాముఖ్యతను సంతరించుకొంది. [[శివప్ప నాయకుడు|శివప్ప నాయకుని]] కాలం ఈ నగరం చరిత్రలో సువర్ణఘట్టం. తరువాత మైసూరు రాజ్యంలో భాగంగా ఉంది. 2006 నవంబరు 1 న అధికారికంగా ఈ నగరం మరియు జిల్లా పేరును "షిమోగా"నుండి "శివమొగ్గ"గా మార్చారు.
పంక్తి 85:
[[వర్గం:కర్ణాటక జిల్లాలు]]
[[వర్గం:కర్ణాటక నగరాలు మరియు పట్టణాలు]]
 
 
[[en:Shimoga district]]
"https://te.wikipedia.org/wiki/శివమొగ్గ" నుండి వెలికితీశారు