బృందావనం (మైసూరు): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: Karnataka → కర్నాటక using AWB
పంక్తి 7:
| photo_caption = Brindavan Gardens
| type = Garden
| location = [[Krishna Raja Sagara]], [[Karnatakaకర్నాటక]]
| coords = {{coord|12|25|34|N|76|34|34|E|type:landmark_region:IN|display=inline,title}}
| area = {{convert|60|acre}}
పంక్తి 25:
[[Image:Brindavan Garden Fountains in Night.jpg|thumb|right|Brindavan Garden Fountains at Night]]
[[Image:KRS dam.JPG|thumb|Krishnarajasagara Dam and the adjoining Brindavan Gardens]]
భారతదేశంలోని [[కర్నాటక]] రాష్ట్రంలో [[మైసూరు]] పట్టణానికి దగ్గరలో [[కావేరి]] నదిపై నిర్మించిన క్రిష్ణరాజసాగర డ్యామ్ నకు ఆనుకొని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన '''బృందావన్ గార్డెన్స్''' అను ఒక ఉద్యానవనం కలదు. 1927 సంవత్సరమున ఈ [[ఉద్యానవనం]] పనులను ప్రారంభించి 1932 సంవత్సరము నాటికి పూర్తి చేశారు. ప్రతి సంవత్సరం 20 లక్షల మంది యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ ను సందర్శిస్తుంటారు. [[మైసూరు ప్యాలెస్]] ను చూడటానికి వచ్చే దేశ, విదేశి యాత్రికులు ఈ బృందావన్ గార్డెన్స్ ను కూడా సందర్శిస్తుంటారు.
 
==ప్రవేశం==
పంక్తి 31:
 
==మ్యూజికల్ ఫౌంటెయిన్==
ఈ బృందావన్ గార్డెన్స్ లో [[సంగీతం|సంగీతానికి]] తగ్గట్లుగా ఆడే ఒక మ్యూజికల్ ఫౌంటెయిన్ ఉంటుంది. ఈ ప్రదర్శన ప్రతి రోజూ సాయంత్రం జరుగుతుంది.
 
==రాత్రి సమయంలో బృందావన్ గార్డెన్స్==
పంక్తి 41:
Image:BrindavanGarden.JPG
</gallery>
 
 
 
==గ్యాలరీ==
Line 140 ⟶ 137:
File:Brindavan Gardens at Evening (31).jpg|
</gallery>
 
 
==ఇవి కూడా చూడండి==
[[కృష్ణ రాజ సాగర్]]
 
 
[[వర్గం:కర్ణాటక దర్శనీయస్థలాలు]]
"https://te.wikipedia.org/wiki/బృందావనం_(మైసూరు)" నుండి వెలికితీశారు