"చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up using AWB
చి (clean up using AWB)
తరువాత ఢిల్లి వెళ్ళి సోరెన్ సన్‌కు విజ్ఞాపన పత్రం అందించడం జరిగింది. రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటైంది.
==కంచి పీఠాధిపతులుగా==
పూర్వాశ్రమంలో స్వామినాథ అనే పేరుతో పిలవబడే వారు. స్వామికి 1905 వ సంవత్శరములో ఉపనయనము జరిగినది. ఫిబ్రవరి 13, 1907 వ సంవత్సరము లో స్వామి కంచి పీఠానికి 68 వ పీఠాధిపతిగా నియమించబడ్డారు. వేదరక్షణ, సంస్కృతి రక్షణ మొదలైన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వున్నారు. భారతదేశము అంతా పాదయాత్ర చేశారు. స్వామి వారి ఉపన్యాసములు చాలా ప్రసిధ్ది పొందాయి.
 
జనవరి 8, 1994 న స్వామి శివసాన్నిధ్యం చెందారు.
{{succession box | before = Sri Sri Mahadevendra Saraswathi VI | title = [[Kanchi Kāmakoti Pīṭādipati]] |years = February 13, 1907 – January 8, 1994 | after = [[Sri Jayendra Saraswathi]]}}
{{s-end}}
 
[[వర్గం:1894 జననాలు]]
[[వర్గం:1994 మరణాలు]]
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1444201" నుండి వెలికితీశారు