"చెట్లనుండి వచ్చే నూనెగింజలు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up using AWB
చి (Wikipedia python library)
చి (clean up using AWB)
==నూనెల ఆవశ్యకత==
మానవులు భుజించే ఆహారంలో [[పిండి పదార్ధాలు]], [[మాంసకృత్తులు]], [[కొవ్వులు]], [[విటమినులు]], [[ఖనిజాలు]] తగిన నిష్పత్తిలో సమతుల్యంగా వున్నప్పుడే మనిషి ఆరోగ్యంగా, బలిష్టంగా వుండగలడు. కొవ్వులలోని కొవ్వుఆమ్లాలు దేహంలో శక్తి నిల్వలుగాను మరియు దేహంలోని కండర మరియు ఆవయవాల కణనిర్మాణంలోను భాగస్వామ్యం వహించును. ముఖ్యంగా సంతృప్త కొవ్వు ఆమ్లాలకన్న అసంతృప్త కొవ్వు ఆమ్లాల అవసరం ముందుగా వున్నది. ముఖ్యంగా ద్విబంధాలు ఒకటికన్న ఎక్కువవున్న కొవ్వు ఆమ్లాలను తీసుకోవటం ఎంతైనా అవసరము. ముఖ్యంగా ఒమేగా-3 కొవ్వుఆమ్లాలు ఎక్కువవున్న నూనెలను ఆహారంతోపాటు తీసుకోవటం ఎంతోఅవసరం.
 
నూనెలను ఆహారంలో రెండురకాలుగా తీసుకోవటం జరుగుతుంది. ఒకటి శాకనూనెలు (మొక్కల, చెట్ల గింజలనుండి తీసిన నూనె), రెండు మాంసాహారాన్ని తీసుకోవటం వలన. ఉదా: కోడి, మేక, గొర్రె, ఆవు, గేదె వంటి జంతువుల మాంసాన్ని తీసుకున్నప్పుడు, మరియు చేప, రొయ్య, సొర,క్రిల్సు వంటి జలచరాలను ఆహారంగా తీసుకున్నప్పుడు. జంతుకొవ్వులలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వుండును. జలచరాలల (చేపలు,క్రిల్స్, ష్రింప్స్, రొయ్య వంటి)లో అసంతృప్త కొవ్వుఆమ్లాలు, ఒమేగా-3 కొవ్వుఆమ్లాలు అధికంగా వుండును. నూనెగింజలలో, జలచర (marine) మరియు భూచర జంతువులలోని (Land animals) (ముఖ్యంగా క్షీరదాల) కొవ్వులలో కొవ్వుఆమ్లాలు ట్రై గ్లిసెరైడుల రూపంలో వుండును. ఒక అణువు గ్లిసెరోల్‍తో మూడు కొవ్వు ఆమ్లాలు అనుసంధానం చెందుట ద్వారా ఒకఅణువు ట్రై గ్లిసెరైడు (నూనె/కొవ్వు) మరియు మూడు నీటిఅణువు లేర్పడును.
 
 
శాకఖాద్య నూనెలను (Edible vegetable oils) వ్యవసాయపంటల నూనెగింజల ద్వారాను (వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు, ఆవాలు, పత్తిగింజలు, కుసుమ (kardhi), ఒడిసెలు వంటివి) ద్వారాను, మరియు వ్యవసాయపంటగా సాగుచేసె చెట్లకాయలు, పళ్ల గుజ్జు విత్తనాల (కొబ్బరి, పాం, కొకో, ఆలివ్ వంటివి) ద్వారాను ఉత్పత్తి చేయుదురు. వ్యవసాయ పంటలైన మొక్కల నూనెగింజలలో సంతృప్త కొవ్వుఆమ్లాల కన్నా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికశాతంలో వుండును. చెట్ల గింజలనూనెలలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వుండును. కొబ్బరిలో లారిక్ కొవ్వుఆమ్లం, పామాయిల్లో పామిటిక్ కొవ్వుఆమ్లం, కొకో బట్టరులో స్టియరిక్ సంతృప్త కొవ్వుఆమ్లం అధికశాతంలో వుండును.
'''సాల్‌సీడ్ నూనె'''= ప్రధానవ్యాసం '''[[సాల్‌సీడ్ నూనె]]'''చూడండి.
===కొకుమ్ చెట్టు===
ఈచెట్టు[[ గట్టిఫెరె]] (Guttiferac)కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశాస్త్రనామము:గర్సినియ ఇండికా చొయిసి(Garcinia indica choisy).భారతదేశంలో వ్యవహారిక పేర్లు:సంస్కృతంలో రక్తపురక్,హిందిలో కొలిమ్,కర్నాటకలో మురుగల,కేరలలో పునముపులి,తమిళనాడులో మురుగల్,గుజరాతిలో కొకుమ్,మహరాష్ట్రలో బిరుండ్/కొకుమ్/రతంబ,ఒడిస్సాలో తింతులి మరియు ఆంగ్లంలో వైల్డ్ మాంగొస్టెన్/రెడ్ మాంగొస్టెన్.ఆవాసం:వర్షాయుత పశ్చిమ కనుమల ప్రాంతాలైన మైసూరు,కూర్గ్,వైనీడ్,ఖసి,మరియు జైంతల కొండలు మరియు తూర్పు కనుమలో బెంగాల్,అస్సాం,మరియు అందమాన్ నికోబార్ దీవులు.నూనెను '''కొకుం నూనె'''అందురు.
 
'''కొకుం నూనె'''= ప్రధానవ్యాసం '''[[కొకుం నూనె]]''' చూడండి
*సంస్కృతం:మధుక
*హింది :మౌహ(mahua)
*గజరాత్:మహుడ((mahuda)
*మహరాష్ట్ర:మొహ
*ఒడిస్సా:మొహల,కర్నాటక:హిప్పె,కేరళ:ఇళుప(ilupa)
మోదుగ చెట్టు 10-15 అడుగులు ఎత్తు పెరుగు చెట్టు.ఈచెట్టు[[ఫాబేసి]]కుటుంబానికి చెందినది.ఈచెట్టు యొక్క వృక్షశాస్త్రనామం:'''బుటియ మోనొస్పెర్మా'''.ఇందులోనే మరొరకంచెట్టు '''బుటియ ఫ్రొండొస కొయిన్'''(Butea frondosa koen).
 
'''ఇతరభాషల్లో పిలువబడు పేర్లు:''' సంస్కృతంలో పలాష్(palash),హిందిలో పలాష్,ఛల్చ(chalcha),కేరళలో మురికు((muriku),కర్నాటకలో మధుగ(madhuga),తమిళంలో పరసు/పరొసమ్(parasu/porosum),ఒడిస్సాలో కింజుకొ,బెంగాలిలో కినక/పలస(kinaka/palasa),ఆంగ్లంలో 'flame of the fotest'/butea gum tree' అంటారు.ఈ చెట్టు గింజలలో 17-19%శాతం వరకు నూనె వున్నది.ఈ నూనెను వంట నూనెగా కాకున్నను పరిశ్రమలలో ఇతర ప్రయోజనాలకై వినియోగించవచ్చును.గింజలనుండి తీసిననూనెను '''మోదుగనూనె'''అంటారు.హిందిలో '''పలాష్ ఆయిల్ ''' అంటారు.
 
'''ఇప్పనూనె'''= ప్రధాన వ్యాసం '''[[ఇప్పనూనె]]'''చూడండి.
''' అడవిఆముదం నూనె'''= ప్రధాన వ్యాసం ''' [[అడవిఆముదం నూనె]]''' చూడండి.
===[[బాదం]]చెట్టు===
బాదం(Almond)చెట్టు[[ రోసేసి]] కుటుంబానికి చెందిన చెట్టు.వృక్షశాస్త్రనామం:ప్రునస్ డుల్సిస్(prunus dulcis).బాదంకాయలోని బాదంపప్పు మంచిపౌష్టిక,పోషకవిలువలను కలిగివున్నది.బాదంపప్పు నుండి తీసిన నూనెను '''బాదం నూనె'''అందురు.
 
'''బాదం నూనె'''= ప్రధాన వ్యాసం '''[[బాదం నూనె]]'''చూడండి.
 
===పిలు చెట్టు(Pilu)/[[జలచెట్టు]]===
'''పిలు''' అనేది హింది పేరు.ఈ చెట్టును తెలుగులో [[జలచెట్టు]],వరగొగు అనిఆంటారు.ఈచెట్టు[[సాల్వడారేసి]]కుటుంబానికి చెందినది.ఈ చెట్టులో రెండు రకాలున్నాయి.ఒకటి సాల్వడొర ఒలియొడెస్(salvadora oleoides dene);మంచి పిలు లేదా తియ్య పిలు(sweet or meetha pilu). మరియొకటి సాల్వడొర పెర్సిక లిన్నె(salvadora persica Linn);దీన్ని కారపీలు లేదా టూత్‍బ్రస్ చెట్టు(tooth brush tree)అంటారు.గింజలనుండి తీసిన నూనె '''పిలు నూనె'''.
 
'''పిలు నూనె'''= ప్రధాన వ్యాసం'''[[పిలు నూనె]]'''చూడండి.
 
===ఫల్వార(phulwara)/చిహరి(chiuri)చెట్టు===
ఈచెట్టును నేపాల్‍బట్టరుచెట్టు (nepal Butter tree),ఛుర(chura).ఫల్వార్(phulware)చెట్టు అని పిలుస్తారు.తెలుగుపేరు తెలియరాలేదు.[[సపోటేసి]] కుటుంబానికి చెందినది.గింజలనుండి తీసిన నూనెను [[ఫల్వార నూనె]] లేదా [[చిహర నూనె ]] అందురు.
 
 
 
 
{{చెట్లనుండి వచ్చే నూనెగింజలు}}
2,27,926

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1444202" నుండి వెలికితీశారు