పండరీపురం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి clean up using AWB
పంక్తి 23:
}}
 
'''పండరీపురము''' '''(Pandharpur)''' [[మహారాష్ట్ర]] రాష్ట్రంలో [[షోలాపూర్]] జిల్లాలో ఉన్నది.
 
==భౌగోళికము==
పంక్తి 34:
 
==హిందూ పుణ్యక్షేత్రము==
పండరీపురము మహారాష్ట్రలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రము. ఇది చంద్రభాగా నది (ప్రస్తుతం [[భీమా నది]]) ఒడ్డున కలదు.
 
ఇక్కడ ప్రసిద్ధమైన పాండురంగ విఠలుడు రుక్మిణీ దేవి సమేతంగా వెలసి యున్నాడు. హిందువులు ఇతన్ని శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు. మహారాష్ట్రకు కర్నాటక కు చెందిన వైష్ణవ భక్తులు 13 నుండి 17 శతబ్దాల మధ్యకాలంలో [[ధ్యానేశ్వర్]], [[నామ్ దేవ్]], [[ఏక్ నాథ్]], [[తుకారాం]], [[పురంధర దాసు]], [[విజయ్ దాస్]], [[గోపాల్ దాస్]], [[జగన్నాథ్ దాస్]], ఇతన్ని కొలిచి తరించారు. ఈ దేవాలయానికి ఆరు ద్వారాలున్నాయి.
పంక్తి 47:
 
*G.A.Deleury, ''The cult of Vithoba'' (Pune: [[Deccan College (Pune)|Deccan College]], 1960)
*M.S.Mate, ''Temples and legends of Maharashtra'' (Bombay: Bharatiya Vidya Bhavan, 1988), pp188-220pp188–220
*D.B.Mokashi, ''Palkhi: a pilgrimage to Pandharpur'' (translated from the Marathi)(Albany, NY: State University of New York Press; Hyderabad: Orient Longman, 1990)
 
[[వర్గం:మహారాష్ట్ర పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/పండరీపురం" నుండి వెలికితీశారు