పారుపల్లి రామక్రిష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 4:
 
==గురు పరంపర==
త్యాగరాజు ఒక గొప్ప కర్నాటక సంగీత విద్యాంసుడు. ఆయన తన జీవితంలో సింహభాగం తమిళనాడులో తంజావూరు జిల్లానందు నివసించి అనేకమంది మహావిధ్వాంసులకు సంగీత శిక్షణనిచ్చి 1847 వ సంవత్సరంలో పరమపదించారు. అట్టివారిలో వారి జ్ఞాతి ఆకుమళ్ళ (మనంబుచావడి) వెంకటసుబ్బయ్య కూడా ఒకరు. వెంకటసుబ్బయ్య కూడా తన జీవితకాలంలో అనేక మంది శిష్యులను ఆకర్షించి సంగీతశిక్షణనిచ్చారు. వారిలో సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి (1860-1917) ఒకరు. శాస్త్రిగారి సంగీతానురక్తి ఆయన్ని స్వస్థలమైన కృష్ణా జిల్లా నుండి తమిళనాడు కాలినడక ప్రయాణం చేయించింది. వెంకటసుబ్బయ్య వద్ద సంగీతం నేర్చుకున్న సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. త్యాగరాజు సంగీత పరంపరను ఆంధ్ర ప్రాంతానికి పరిచయంచేసిన శాస్త్రిగారి వలన చాలామంది విద్యార్ధులు లభ్ది పొందారు. నేడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ యొక్క గురువుగా పేరుగాంచిన ప్రముఖ గాత్రవిధ్వాంసుడైన పారుపల్లి రామక్రిష్ణయ్య (1883-1951) ఒకరు.
 
==జీవిత సంగ్రహం==
పంక్తి 28:
In 1951, even as he was conducting a music festival in memory of his guru, Ramakrishnayya passed away peacefully, leaving behind a galaxy of disciples to carry forward the parampara of Tyagaraja.
{{పారుపల్లి రామకృష్ణయ్య పంతులు శిష్యపరంపర}}
 
[[వర్గం:1883 జననాలు]]
[[వర్గం:1951 మరణాలు]]