రైస్ పుల్లర్: కూర్పుల మధ్య తేడాలు

చి fixing dead links
చి clean up using AWB
పంక్తి 9:
 
==రైస్ పుల్లర్స్ ను పరీక్షించే విధానాలు==
ముందుగా రైస్ పుల్లర్ వస్తువును శుభ్రంగా డిటర్జెంట్ కనిపిన నీటితో కడగాలి. తరువాత ఉప్పునీటితో, ఆతర్వాత మామూలు నీటితో కడిగి పూర్తిగా ఆరబెట్టాలి.
 
*స్టాప్లర్ పిన్ పరిక్ష: చిన్న ఇనుప స్టాప్లర్ ను రైస్ పుల్లర్ వద్ద పెడితే అది దానికి అంటుకుంటే ఆ రైస్ పుల్లర్ నిజమైనది కాదు
 
*వెంటనే పుల్ చేసే పరిక్ష: అప్పుడే తోలు తీసిన బియ్యాన్ని రెస్ పుల్లర్ వద్ద పెడితే ఆ బియ్యం దగ్గరకు లాగబడి రంగు మార్చబడుతుంది. ఇది ఎంత తక్కువ సమయంలో జరిగితే ఆ రైస్ పుల్లర్ అంత విలువైనది.
 
*ఇదే బియ్యాన్ని బలపరుపు నేలపై టెస్ట్ చేయని బియ్యం వద్ద పెడితే ఆ టెస్ట్ చేయని బియ్యాన్ని లాక్కుంటాయి.
 
*నాన్-మెటాలిక్ గ్లాసులో నీరు నింపి అందులో 4 బియ్యపు గింజల్ని నాలుగు వైపులా వేయాలి. కొంత సమయం తర్వాత అవి అడుగుభాగంలో మధ్యకు చేరతాయి. అవి పసుపు లేదా గోదుమ రంగులోకి మారాలి. గ్లాసులోకి పిన్నును వేస్తే అవి మళ్ళీ విడిపోవాలి. పిన్ను తీసేస్తే అ బియ్యం గింజలు మళ్ళీ మధ్యకు చేరతాయి. బియ్యం నీలం రంగులోకి మారితే రైస్ పుల్లర్ నిజంకాదు.
 
*నాన్-మెటాలిక్ గ్లాసులో నీరు నింపి అందులో 4 బియ్యపు గింజల్ని నాలుగు వైపులా వేయాలి. కొంత సమయం తర్వాత అవి అడుగుభాగంలో చేరతాయి. తరువాత బియ్యపు తొక్క పొట్టు వేస్తే ఆ బియ్యపు గింజలు నిట్టనిలువుగా పైకి తేలతాయి.
 
*18 గేజ్ వున్న రాగి తీగను రైస్ పుల్లర్ పై 2, 3 చుట్లు చుట్టి ఒక చివరి భాగాన్ని కొద్దిగా వదలాలి. ఇప్పుడు 2 వ పరిక్ష చేయాలి.
పంక్తి 48:
*http://fissilesales.com/
 
[[వర్గం: మూఢ నమ్మకాలు]]
[[వర్గం: నేరాలు]]
"https://te.wikipedia.org/wiki/రైస్_పుల్లర్" నుండి వెలికితీశారు