జటాయువు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి clean up using AWB
పంక్తి 1:
{{మొలక}}
[[దస్త్రం:Raja_Ravi_VarmaRaja Ravi Varma,_Jatayu_vadha Jatayu vadha,_1906 1906.jpg|thumb|right|రావణాసురుడు జఠాయువు రెక్కలు నరికి వేయుట ([[రవివర్మ]] చిత్రం)]]
'''''' (''Jatayu'') [[రామాయణం]]లో [[అరణ్యకాండ]]లో వచ్చే ఒక పాత్ర (గ్రద్ద). జటాయువు ఒక వయసు మళ్లిన గద్ద. ఇతను [[శ్యేని]], [[అనూరుడు|అనూరుల]] కొడుకు. [[సంపాతి]] ఈతని సోదరుడు. [[దశరథుడు]] ఇతడి స్నేహితుడు. [[రావణుడు]] [[సీత]]ని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు అతనితో వీరోచితంగా పోరాడి రెక్కలు పోగొట్టుకుంటాడు, ఓడిపోతాడు. చివరకు [[రాముడు|రాముడి]]కి సీతాపహరణ వృత్తాంతం చెప్పి ప్రాణాలు విడుస్తాడు. జటాయువు త్యాగానికి చలించిన శ్రీరాముడు స్వయంగా రాముడే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు.
 
ఖమ్మం జిల్లా భద్రాచల సమీపంలోని ఎటపాక గ్రామంలో జటాయువు మందిరం ఉంది. <ref>http://telugu.webdunia.com/article/telangana-roundup/polavaram-project-gets-parliament-s-nod-114071500002_1.html</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/జటాయువు" నుండి వెలికితీశారు