"శ్రీ చక్రం" కూర్పుల మధ్య తేడాలు

బొమ్మలకి తెలుగు వివరణలు
(విస్తరణ)
(బొమ్మలకి తెలుగు వివరణలు)
[[Image:SriYantra construct.svg|thumb|Theశ్రీ Sriచక్రము Chakra,లేదా frequentlyశ్రీ called the Sri Yantra.యంత్రము]]
[[Image:Sri Yantra 256bw.gif|thumb|Theశ్రీ Sriయంత్రము Yantraయొక్క in diagrammatic form.[[రేఖాచిత్రం]]]]
'''శ్రీ చక్రం''' లేదా '''శ్రీ యంత్రం''' ('''Sri Chakra''' or '''Shri Yantra''') [[తంత్ర దర్శనము|తంత్రము]] లో ఒక పవిత్రమైన [[యంత్రం]]. దీని జ్యామితీయ నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము శక్తి స్వరూపిణులైన [[లలితా దేవి]] లేదా [[త్రిపుర సుందరి]] అనే దేవతను సూచిస్తాయి. దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి [[శివుడు|శివుణ్ణి]] లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి [[ఆది పరాశక్తి|శక్తి]]ని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని '''నవయోని చక్రం''' (''Navayoni Chakra'') అని కూడా పిలుస్తారు.<ref name=SC>{{cite book|last=Shankaranarayanan|first=S.|title=Sri Chakra|edition=3rd|year=1979|publisher=Dipti Publications}}</ref>
 
10,975

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1444467" నుండి వెలికితీశారు