వేమూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
#శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము.
#శ్రీ కట్లమ్మ తల్లి దేవాలయo:- శతాబ్దాల చరిత్ర ఉన్న, ఈ గ్రామంలోని శ్రీ కట్లమ్మ తల్లి దేవాలయ పునర్నిర్మాణం చేశారు. 2014,ఫిబ్రవరి-2న పండితుల వేదమంత్రోశ్ఛారణల మధ్య, అమ్మవారి విగ్రహం, పోతురాజుస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగినది. ఈ పునర్నిర్మాణానికి గ్రామస్తులు, స్థానికులు, భక్తులు, రు.20 లక్షల విరాళాలందించారు. [1]&[2] <ref>ఈనాడు గుంటూరు రూరల్ /వేమూరు, డిసెంబరు-12, 2013. 2వ పేజీ.</ref>
#శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయ వార్షికోత్సవం, 2015,మార్చ్-5వ తేదీ. ఫాల్గుణ పౌర్ణమి, గురువారం నాడు వైభవంగా నిర్వహించినారు. ఉదయం నుండి ఆలయంలో భక్తి గీతాలాలపించినారు. భక్తులు స్వామివారికి విశేష పూజలు చేసి తీర్ధప్రసాదాలు అందుకున్నారు. []
 
==గ్రామ పంచాయతీ==
"https://te.wikipedia.org/wiki/వేమూరు" నుండి వెలికితీశారు