చినపరిమి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
|footnotes =
}}
'''చినపరిమి''', [[గుంటూరు]] జిల్లా, [[చుండూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 313 ., ఎస్.టి.డి.కోడ్ = 08644.
 
==గ్రామ చరిత్ర ==
* ఈ గ్రామములో శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది. [4]
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి పీలా శకుంతల, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
* ఈ గ్రామానికి చెందిన శ్రీమతి సిద్ధుల మల్లికాదేవి ఒక శతాధిక వృద్ధురాలు. ఆమె భర్త ప్రసాదలింగం ప్రధానోపాధ్యాయులుగా పనిచేసేవారు. భర్త ఉపాధ్యాయులుగా ఉన్న సమయంలో మల్లికాదేవి, సంగీత, నృత్య పాఠశాలను నిర్వహించేవారు. అదే గ్రామానికి చెందిన ప్రఖ్యాత చలనచిత్ర నటీమణి శ్రీమతి జమున అభినయాన్నీ, నృత్యరీతులనూ మెచ్చుకున్న ఈమె, తదనంతర కాలంలో జమునను శ్రీ గరికపాటి రాజారావుగారికి పరిచయం చేయించారు. జమున మంచి నటిగా గుర్తింపు పొందిన సమయంలో వీరి పిల్లల బాగోగులని ఈమె చూస్తుండేది. మల్లికాదేవి, 2014,మార్చ్-9 రాత్రి, తన 105 సంవత్సరాల వయస్సులో, తెనాలిలో కాలధర్మం చెందినారు. [5]
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
* 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి పీలా శకుంతల, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయం:- ఈ ఆలయoలో స్వామి వారి రధోత్సవం, 2015,మార్చ్-5వ తేదీ, ఫాల్గుణ పౌర్ణమి, గురువారం నాడు వైభవంగా నిర్వహించినారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్ధప్రసాదాలు అందుకున్నారు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
* ఈ గ్రామానికి చెందిన శ్రీమతి సిద్ధుల మల్లికాదేవి ఒక శతాధిక వృద్ధురాలు. ఆమె భర్త ప్రసాదలింగం ప్రధానోపాధ్యాయులుగా పనిచేసేవారు. భర్త ఉపాధ్యాయులుగా ఉన్న సమయంలో మల్లికాదేవి, సంగీత, నృత్య పాఠశాలను నిర్వహించేవారు. అదే గ్రామానికి చెందిన ప్రఖ్యాత చలనచిత్ర నటీమణి శ్రీమతి జమున అభినయాన్నీ, నృత్యరీతులనూ మెచ్చుకున్న ఈమె, తదనంతర కాలంలో జమునను శ్రీ గరికపాటి రాజారావుగారికి పరిచయం చేయించారు. జమున మంచి నటిగా గుర్తింపు పొందిన సమయంలో వీరి పిల్లల బాగోగులని ఈమె చూస్తుండేది. మల్లికాదేవి, 2014,మార్చ్-9 రాత్రి, తన 105 సంవత్సరాల వయస్సులో, తెనాలిలో కాలధర్మం చెందినారు. [5]
 
==గణాంకాలు==
పంక్తి 132:
*[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17]]గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి
[3] ఈనాడు గుంటూరు సిటీ;2013,ఆగష్టు-1;1వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/వేమూరుతెనాలి; 2014,3-12మార్చ్-2013.1వ11; పేజీ1వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్/తెనాలివేమూరు; 20142015,మార్చ్-116; 1వ పేజ2వపేజీ.
 
{{చుండూరు మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/చినపరిమి" నుండి వెలికితీశారు