కొమరవోలు (నిజాంపట్నం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొమరవోలు''' గుంటూరు జిల్లా [[నిజాంపట్నం]] మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 522 314., ఎస్.టి.డి.కోడ్ = 08648.
కొమరవోలు [[రేపల్లె]]కు 19 కిలొమీటర్ల దూరమున ఉంది. ఇది [[నిజాంపట్నం]] కు 6 కిలొమీటర్ల దూరమున ఉంది. పూర్వ కొమరగిరిపట్నం అని పిలిచేవారట.
==విశేషాలు==
వ్యవసాయం, కల్లుగీత, పశువులపెంపకం ఇక్కడివారి ముఖ్యమైన వృత్తులు. 2014 నాటికి 1000 జనాభాను దాటినది.పెద్దరేవు, చిన్నరేవు కలిసేచోటు ఈ ఊరిలోనే ఉంది.కురాలమ్మ, కామేశ్వరమ్మ ఈ ఊరి గ్రామదేవతలు.
 
కొమరవోలుఈ గ్రామం ఆముదాలపల్లి గ్రామానికి ఒక శివారు గ్రామం. [[రేపల్లె]]కు 19 కిలొమీటర్ల దూరమున ఉంది. ఇది [[నిజాంపట్నం]] కు 6 కిలొమీటర్ల దూరమున ఉంది. పూర్వ కొమరగిరిపట్నం అని పిలిచేవారట.
 
ఈ గ్రామాన్ని పూర్వo కొమరగిరిపట్నం అని పిలిచేవారట.
ఈ గ్రామం లో ఓ గాధ ఉంది... పూర్వం కుమ్మరి వారు ఓ దిబ్బ మీద ఉండేవారట...... కాల గమనంలో ... ఆ దిబ్బ తిరగబడి... అప్పటి ఊరంతా.. బూమీలోకి పోయిందట... (భూమి తిరగబడింది అంటారు ఇక్కడి వాళ్ళూ)... ఆ దిబ్బమీదకు పోయి... పరిశిలిస్తే. ఐదు పైసల బిళ్ళ పరిమాణంలో... కుండ పెకుంలు ఆ ఇసుక నిండా.... ఆ దిబ్బల మీద ఇప్పటికీ చూడవచ్చు.
==విశేషాలు==
#వ్యవసాయం, కల్లుగీత, పశువులపెంపకం ఇక్కడివారి ముఖ్యమైన వృత్తులు. 2014 నాటికి 1000 జనాభాను దాటినది.పెద్దరేవు, చిన్నరేవు కలిసేచోటు ఈ ఊరిలోనే ఉంది.కురాలమ్మ, కామేశ్వరమ్మ ఈ ఊరి గ్రామదేవతలు.
#ఈ గ్రామం లో ఓ గాధ ఉంది... పూర్వం కుమ్మరి వారు ఓ దిబ్బ మీద ఉండేవారట...... కాల గమనంలో ... ఆ దిబ్బ తిరగబడి... అప్పటి ఊరంతా.. బూమీలోకి పోయిందట... (భూమి తిరగబడింది అంటారు ఇక్కడి వాళ్ళూ)... ఆ దిబ్బమీదకు పోయి... పరిశిలిస్తే. ఐదు పైసల బిళ్ళ పరిమాణంలో... కుండ పెకుంలు ఆ ఇసుక నిండా.... ఆ దిబ్బల మీద ఇప్పటికీ చూడవచ్చు.
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, శ్రీ కామేశ్వరమ్మ వార్ల ఆలయం:- ఈ ఆలయంలో, 2015,మార్చ్-4వ తేదీ బుధవారం నుండి నవగ్రహ విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించుచున్నారు. ఈ కార్యక్రమాలలో భాగంగా, 5వ తేదీ గురువారం, ఫాల్గుణ పౌర్ణమిరోజు ఉదయం నూతన వసతిగృహ ప్రవేశం, మండప దేవతా పూజలు, నవగ్రహాది అనిష్టానాలు, పంచగవ్యాధివాసం, పంచామృతాద్ధివాసములు, హోమాలు నిర్వహించినారు. []
 
పై కార్యక్రమాలలో భాగంగా, ఆలయప్రాంగణంలో, ఒక నాపరాయిని తొలగించుచుండగా, రాయిపైనా, క్రిందభాగాలలో నాగేంద్రస్వామి ప్రతిమలు కనిపించినవి. భక్తులు ఆశ్చర్యానికి గురై ప్రత్యేకపూజలు నిర్వహించినారు. []
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
[2]
 
{{నిజాంపట్నం మండలంలోని గ్రామాలు}}