రాజవోలు (చెరుకుపల్లి): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB
పంక్తి 104:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ భద్రావతీ సమేత భావనా ఋషి దేవస్థానం:- ఈ దేవస్థానంలో 2014.ఫిబ్రవరి-4న స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ వైభవంగా జరిగినది. [2]
#శ్రీ దుర్గా జీవేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2015,మార్చ్-5వ తేదీ, గురువారం ఫాల్గుణ పౌర్ణమి నాడు, స్వామివారి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. []
#శ్రీ దుర్గా జీవేశ్వరస్వామివారి ఆలయం.
# గ్రామదేవత శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం:- ఈ ఆలయములో, 2014, జూన్-22, ఆదివారం నాడు, అమ్మవారి ఐదురోజుల వార్షిక కొలువులు ముగింపు సందర్భంగా, గ్రామస్థులు అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించినారు. వర్షాలు కురవాలని అమ్మవారిని ప్రార్ధించుచూ గ్రామంలో ఊరేగింపు నిర్వహించినారు. [3]
#శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం.