మంత్రిపాలెం (నగరం మండలం): కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామ చరిత్ర ==, ==గ్రామం పేరు వెనుక చరిత్ర==, == గ్రామానికి రవాణా సౌకర్యాలు==, ==గ్ using AWB
పంక్తి 94:
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల:- ===
#ఈ పాఠశాలలో పనిచేయుచున్న శ్రీ గణపతి, శ్రీమతి సురేఖాదేవి అను ఇద్దరు ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందుకున్నారు. [3]
#ఈ పాఠశాల వరుసగా నాలుగు సార్లు 100% ఉత్తీర్ణత సాధించి ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలుచుచున్నది. []
 
#ప్రభుత్వం కొన్ని గ్రామీణ పాఠశాలలను ఎంపికచేసి, దశలవారీగా కార్పొరేటు స్థాయికి అభివృద్ధిచేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన "సక్సెస్" పాఠశాలలకు రూపకల్పన చేసినారు. ఈ పథకం క్రింద మంత్రిపాలెం పాఠసాలను ఎంపిక చేసి, రు.33 లక్షలను విడుదల చేసినది. []
==గ్రామములోని మౌలిక సదుపాయాలు==
త్రాగునీటి సౌకర్యం:- ఈ గ్రామములో, 2014, అక్టోబరు-2న గాంధీజయంతి సందర్భంగా, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం ప్రారంభించినారు. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. [4]