ఉల్లిపాలెం (నగరం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
===జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల===
#ఈ పాఠశాల విద్యార్ధులు, విద్యార్ధినులు, క్రీడలలో తమ సత్తా చాటుచున్నారు. వీరు పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని, పతకాలు సాధించుచున్నారు. [2]
#ప్రభుత్వం కొన్ని గ్రామీణ పాఠశాలలను ఎంపికచేసి, దశలవారీగా కార్పొరేటు స్థాయికి అభివృద్ధిచేయాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన "సక్సెస్" పాఠశాలలకు రూపకల్పన చేసినది. ఈ పథకం క్రింద ఈ పాఠశాలను ఎంపిక చేసినది. ఈ పాఠశాలలో గత సంవత్సరం, రు. 33 లక్షలతో అదనపు తరగతి గదులు నిర్మించినారు. గ్రామస్థులు, రు. 10 లక్షలతో అదనపు వసతులు సమకూర్చినారు. ఈ విద్యాసంవత్సరంలో రు. ఐదున్నర లషల రూపాయలతో బల్లలు, కుర్చీలు తదితర సామాగ్రి పంపిణీ చేసినారు. [3]
 
==గ్రామములో రాజకీయాలు==
"https://te.wikipedia.org/wiki/ఉల్లిపాలెం_(నగరం)" నుండి వెలికితీశారు