కొత్తరెడ్డిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
#ఈ గ్రామములో గ్రామదేవతలైన సీతాలాంబ తల్లి, పోలేరమ్మ తల్లి, లక్ష్మణస్వామి, మహాగణపతి, ప్రసన్నాంజనేయస్వామి విగ్రహాల పునఃప్రతిష్టచేసి ఆరు సంవత్సరాలయిన సందర్భంగా, 2014,నవంబరు-3, కార్తీక మాసం, సోమవారం నాడు, వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. ఈ సందర్భంగా గ్రామదేవతలకు అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. అనంతరం సీతారామస్వామివారి ఆలయంలో కార్తీకమాస వ్రతాలు నిర్వహించినారు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించినారు. [4]
#ఒక చర్చి కూడా ఉంది (పాత పల్లెలో).
#కొత్తగా 2010 లో ఒక మసీదు ఒకటి ఎర్పడిన్దినిర్మించినారు.
#బినే ఎఫ్రాయిడ్ సమాజం (యూదుల ప్రార్ధనా మందిరం):- 2015,మార్చ్-5వ తేదీనాడు, ఇక్కడ "పూరిం" పండుగను ఘనంగా నిర్వహించినారు. ఈ పండుగను పురస్కరించుకొని, ప్రత్యేకప్రార్ధనలు నిర్వహించి, పేదలకు దానాలు చేసినారు []
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/కొత్తరెడ్డిపాలెం" నుండి వెలికితీశారు