"మానభంగం" కూర్పుల మధ్య తేడాలు

==పరిష్కార మార్గాలు==
* తల్లిదండ్రులు తమ మగపిల్లలను ఆడపిల్లలను గౌరవించే విధంగా పెంచాలి.
* ఆడపిల్లల వస్త్రధారణ సంస్కృతి ప్రతిబంబించేలా ఉండాలి. టైట్ ప్యాంట్లు, స్లీవ్లెస్ టాప్స్, షార్ట్ స్కర్టులు బయటకు వెల్లేటప్పుడు ధరించడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహించకుండా ఉండాలి.
* ఆడపిల్లలను వేళకాని వేళల్లో, వెళ్ళకూడని ప్రదేశాలకు తిరగనివ్వకూడదు.
* పిల్లలకు పాశ్చాత్య సంస్కృతి హద్దు మీరి అలవాటు కాకుండా చూసుకోవాలి.
* మానభంగానికి దీర్ఘకాల జైలు శిక్ష అమలులోకి రావాలి.
* పిల్లల పై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎల్లప్పుడు ఉండాలి.
* సమజం లొ ఆలొచనా విధానాన్ని మార్చే విధంగా భాధ్యతగా ఉండాలి.
 
==ఇంకా చదవండి==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1444784" నుండి వెలికితీశారు