మాచర్ల (పట్టణ): కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: గుంటూరు జిల్లా → గుంటూరు జిల్లా, |subdivision_name1 = [[గుంటూర...
పంక్తి 26:
|subdivision_name = [[ఆంధ్ర ప్రదేశ్]]
|subdivision_type1 = [[జిల్లా]]
|subdivision_name1 = [[గుంటూరు జిల్లా|గుంటూరు]]
|subdivision_type2 = [[మండలం]]
|subdivision_name2 = [[మాచెర్ల]]
పంక్తి 92:
}}
{{విస్తరణ}}
'''మాచర్ల (గ్రామీణ)''', [[గుంటూరు]] జిల్లా]], [[మాచెర్ల]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్:522 426
*పలనాటి చరిత్రలో పేరు పడిన ప్రాంతము మరియు చరిత్ర ప్రసిద్దిచెందిన శ్రీ [[చెన్నకేశవస్వామి]] దేవాలయము ఉన్న ప్రదేశము. [[చంద్రవంక నది]] తీరంలోనున్న చెన్నకేశవస్వామి వారి ఈ ఆలయంలో ఐదు తలల బ్రహ్మాండమైన తెల్లరాతి నాగప్రతిమ భక్తిభావం ఉట్టిపడేలా మలచబడి ఉంటుంది. ఈ ఆలయంలోని [[శ్రీ కృష్ణ|కృష్ణుడు]] భగవానుని విగ్రహాన్ని పలనాటి బ్రహ్మనాయకుడే ప్రతిష్టించాడు. గర్భగుడియొక్క స్థంభాలు అందమైన శిల్పాలతో చూపరులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి. ఈ ఆలయానికి ఎడమవైపున శ్రీ [[వీరభద్రస్వామి]], [[భద్రకాళీ విగ్రహాలు]], మరియు శ్రీ [[శనీశ్వర|శనీశ్వరుడు]] విగ్రహం కలదు.వీటి తరువాత శ్రీ కామేశ్వరీ అమ్మవారి దేవాలయాలు కలవు.
==గ్రామ చరిత్ర ==
పంక్తి 106:
 
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 300. <ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17</ref> ఇందులో పురుషుల సంఖ్య 147, మహిళల సంఖ్య 153, గ్రామంలో నివాస గ్రుహాలు 78 ఉన్నాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
*[http://www.latlong.net/add-place.html] అక్షాంశ రేఖాంశాలు.
 
"https://te.wikipedia.org/wiki/మాచర్ల_(పట్టణ)" నుండి వెలికితీశారు