నారాయణవనం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: చిత్తూరు జిల్లా → చిత్తూరు జిల్లా (2)
పంక్తి 12:
|mandal_map=Chittoor mandals outline24.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=నారాయణవనం|villages=15|area_total=|population_total=35677|population_male=17921|population_female=17756|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=75.32|literacy_male=85.32|literacy_female=65.37}}
 
'''నారాయణవనం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు జిల్లా]] జిల్లాకుకు చెందిన ఒక మండలము.
నారాయణవనం [[పుత్తూరు]]కి 5 కి.మి. , [[తిరుపతి]]కి 40 కి.మి. దూరంలో [[చిత్తూరు జిల్లా]] జిల్లాలోలో ఉంది. కొన జలపాతాలు, సినిగిరి పెరుమాళ్ కొన, అధలన కొన నారాయణవనానికి అతి దగ్గరలో ఉన్నాయి. ఇక్కడ [[జలపాతాలు]] సంవత్సరంలో 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ పట్టణం సముద్ర మట్టానికి 122 మీటర్ల ఎత్తులో, 13.42° రేఖాంశం 79.58° అక్షాంశం మీద ఉంది. ఇక్కడ అతిప్రాచీనమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది.
 
==మండలంలోని పట్టణాలు==
"https://te.wikipedia.org/wiki/నారాయణవనం" నుండి వెలికితీశారు