శోభారాజు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు గ్రంథాలయం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:SOBaaraaju.jpg|right|thumb|200px|శోభారాజు]]
'''శోభారాజు''' ప్రముఖ గాయని. [[అన్నమయ్య]] పదాలను పాడి ఆమె ఎంతో కీర్తి పొందింది.
==జనన విశేషాలు==
[[1957]] [[నవంబర్ 30]] న [[చిత్తూరు]] జిల్లా [[వాయల్పాడు]] లో ఆమె జన్మించింది.

==అన్నమయ్య సంకీర్తనలలో కృషి==
అన్నమాచార్య సంకీర్తనల ప్రచారమే లక్ష్యంగా పని చేసి,హైదరాబాదు నగరంలో అన్నమయ్యపురం ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.ఏడేళ్ల వయసులో 1963లో ముషీరాబాద్‌లో ఉండేవారు.ఉద్యోగరీత్యా నాన్న నేపాల్‌లోని ఖాట్మండులో ఉండేవారు. అక్కడే రెండో తరగతి చదివారు. అక్కడ ఇంట్లో తెలుగు మాట్లాడేవారు.ఏడో తరగతి చదువుతున్నప్పుడు చిన్మయమిషన్‌ వారి బాలవిహార్‌కి వెళ్లేవారు.తొమ్మిదో తరగతి కర్నూలులో.1982 లో రామదాసు ప్రాజెక్టులో ఉద్యోగం.అన్నయ్య వాళ్లింట్లో ఉండి దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఆఫీసుకు వెళ్ళేవారు.ట్యాంక్‌బండ్‌ మీద అన్నమయ్య విగ్రహం కోసం కృషిచేశారు.
 
==గానం చేసిన కీర్తనలు జాబితా==
 
 
==భావాలు==
*ఎన్టీఆర్‌ అంటే ఎంతో అభిమానం. రాముడంటే ఆయనే అన్నట్లుగా ఉండేది.
"https://te.wikipedia.org/wiki/శోభారాజు" నుండి వెలికితీశారు