శోభారాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
==అన్నమయ్య సంకీర్తనలలో కృషి==
అన్నమాచార్య సంకీర్తనల ప్రచారమే లక్ష్యంగా పని చేసి,హైదరాబాదు నగరంలో [[అన్నమయ్యపురం]] ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.ఏడేళ్ల వయసులో 1963లో ముషీరాబాద్‌లో ఉండేవారు.ఉద్యోగరీత్యా నాన్న నేపాల్‌లోని[[నేపాల్‌]]<nowiki/>లోని ఖాట్మండులో ఉండేవారు. అక్కడే రెండో తరగతి చదివారు. అక్కడ ఇంట్లో తెలుగు మాట్లాడేవారు.ఏడో తరగతి చదువుతున్నప్పుడు చిన్మయమిషన్‌ వారి బాలవిహార్‌కి వెళ్లేవారు.తొమ్మిదో తరగతి కర్నూలులో[[కర్నూలు]]<nowiki/>లో.1982 లో రామదాసు ప్రాజెక్టులో ఉద్యోగం.అన్నయ్య వాళ్లింట్లో ఉండి [[దిల్‌సుఖ్‌నగర్‌]] నుంచి ఆఫీసుకు వెళ్ళేవారు.ట్యాంక్‌బండ్‌ మీద [[అన్నమయ్య]] విగ్రహం కోసం కృషిచేశారు.
 
==గానం చేసిన కీర్తనలు జాబితా==
"https://te.wikipedia.org/wiki/శోభారాజు" నుండి వెలికితీశారు