ధరణికోట: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 111:
==వ్యవసాయం, నీటి వనరులు==
==విశేషాలు==
జాతీయ ఆవిష్కరణల సంస్థ (ఎన్.ఐ.ఎఫ్) ఆధ్వర్యంలో, గ్రామస్థాయిలో నూతన ఆవిష్కరణలు చేపట్టిన వారికి, 8వ ద్వైవార్షిక పురస్కార ప్రదానోత్సవం, రాష్ట్రపతి భవనంలో, 2015,మార్చ్-7వ తేదీ శనివారం నాడు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో 18 రాష్ట్రాలకు చెందిన 41 మంది ఆవిష్కర్తలతోపాటు, పలు రంగాలకు చెందిన వారికి, రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ, ఎన్.ఐ.ఎఫ్.ఛైర్మన్ శ్రీ మషేల్కర్ పురస్కారాలు అందజేసినారు. ఈ పురస్కారాల ప్రదానోత్సవంలో, ధరణికోట గ్రామానికి చెందిన శ్రీ కె.చంద్రశేఖర్, రాష్ట్రపతి చేతుల మీదుగా, జాతీయస్థాయి తృతీయ పురస్కారం అందుకున్నారు. వీరు మూడు నిమిషాలలో 50 ఇటుకలు తయారు చేయగల యంత్రాన్ని రూపొందించి ఈ పురస్కారానికి ఎంపికైనారు. [5]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/ధరణికోట" నుండి వెలికితీశారు