పెదపల్లి (నగరం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
#శ్రీ నాగేంద్రస్వావారి ఆలయం:- పెదపల్లి గ్రామశివారులో శ్రీ నాగేంద్రస్వావారి ఆలయం ఉన్నది. [4]
#శ్రీ రంగనాయకస్వామివారి ఆలయం:- పెద్దపల్లి అగ్రహారంలో గ్రామస్తులు సుమారు 400 సంవత్సరాల క్రితం, స్వామివారిని ప్రతిష్ఠించి, పూజలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్థుల కథనం. తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగపట్నం నుండి, స్వామివారి ప్రతిమను క్రింద తాకనివ్వక, కాలినడకన మోసుకుంటూ తీసికొనివచ్చినట్లు శిలాశాసనాలు చెబుచున్నవి. అప్పట్లో దేవస్థానం అభివృద్ధికి గ్రామస్థులు 150 ఎకరాల మాగాణి భూమిని విరాళంగా అందించినారు. అప్పటినుండి ఇప్పటివరకూ, ప్రతి సంవత్సరం, ఫాల్గుణ మాసంలో ఐదురోజులపాటు స్వామివారి ఉత్సవాలు నిర్వహించుచున్నారు. [5]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయంలో శ్రీ షిర్డీ సాయిబాబా, గణపతి, దత్తాత్రేయస్వామి వారల విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2015,మార్చ్-8వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహించెదరు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని, 6వ తేదీ శుక్రవారం నుండి, ప్రత్యేకపూజలు నిర్వహించుచున్నారు. ప్రతి రోజూ మూలమంత్ర అభిషేకాలు, పంచగవ్య ఆరాధన, రుత్విగ్వరణ, దీక్షా ధారణ, అంకురారోపణ, నాందీ దేవతాహ్వన నిర్వహించుచున్నారు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించెదరు. [68]
 
==సమీప మండలాలు==
"https://te.wikipedia.org/wiki/పెదపల్లి_(నగరం)" నుండి వెలికితీశారు