ఇనుగుర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి రాష్ట్రం పేరు మార్పు, పట్టణం బదులు జిల్లా లింకు, replaced: |subdivision_name = ఆంధ్ర ప్రదేశ్ → |subdivision_name = తెలంగాణ,...
పంక్తి 95:
 
ఇనుగుర్తి గ్రామము వరంగల్ నగరం నుండి సుమారు 55 కిలోమీటర్లు దూరంలో మరియు మండల కేంద్రం కేసముద్రం నుండి 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామానికి చుట్టుపక్కలా మూడు పెద్ద చెరువులు ఉన్నాయి. వీటిలో గుండు చెరువు కాకతీయుల కాలంనాటిదని చెప్పబడుతున్నది. ఈ చెరువుల నుండి వ్యవసాయం కొరకు నీటి సరఫరా జరుగుతుంది. అంతేకాక కాకతీయ కాలువ గ్రామంలోగా వెల్తుంది.
== పేరు వెనుక చరిత్ర ==
=== గ్రామ నామ వివరణ ===
ఇనుగుర్తి అనే గ్రామనామాలు సంఖ్యా సూచకమని పరిశోధకుడు చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. పేరులో ఇను అనే పదం సంఖ్యను సూచిస్తోంది.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=30}}</ref>
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/ఇనుగుర్తి" నుండి వెలికితీశారు