కొలనుపాక: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, removed: ==గ్రామములో మౌలిక వసతులు==, ==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==, ==గ్రామ using AWB
పంక్తి 145:
ఈ గ్రామం పేరు అనేక రూపాంతరాలు చెందింది.పూర్వము " కాశి కొలనుపాక బింభావతి పట్టణం " గా పిలువబడేను, మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీని పేరు ''కొల్లిపాకై''. అలాగే సోమేశ్వరస్వామి ఆలయం దగ్గర వాగులో [[ఇసుక]] మేటలో దొరకిన గంటపై ''స్వస్తి శ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టి పూజ'' అని ఉంది. [[కాకతీయులు|కాకతీయ]] రుద్రదేవుని కాలంనాటి శాసనంలో కూడా కొల్లిపాక అని ప్రస్తావించబడింది. [[విజయనగరం|విజయనగర]] రాజుల కాలంనాటికి ''కొల్‌పాక్'‌'గా మారింది. ప్రస్తుతం ''కూల్‌పాక్'' లేదా ''కొలనుపాక'' అని పిలువబడుతున్నది.
 
== గ్రామం పేరు వెనుక చరిత్ర ==
=== గ్రామనామ వివరణ ===
కొలనుపాక అనే గ్రామనామం కొలను అనే పూర్వపదం, పాక అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కొలను అనే పదం జలసూచి, చిన్న లేదా మధ్యపాటి చెరువు అన్న అర్థం వస్తోంది. పాక అనేది గృహసూచి.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=251}}</ref>
==గ్రామ చరిత్ర, విశేషాలు==
* ఈ గ్రామము చాల చరిత్రాత్మక ప్రదేశము మరియు సుప్రసిద్ద పుణ్యక్షేత్రము, కొటొక్క(కొటి ఓక్కటి )లింగము నూట ఓక్క [[చెరువు]] - కుంటలు ఉన్నాయి.ముఖ్యంగా స్వయంభూ లింగము వెలసి, శ్రీ శ్రీ సొమేశ్వరస్వామి గా అవతరించాడు ,రేణుకా చార్యుని జన్మ స్థలము (సోమేశ్వర ఆలయం) వీరనారయణస్వామి దేవాలయము, సాయిబాబా దేవాలయము,శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం ముఖ్యంగా జైన దేవాలయము (జైన మందిరము),వివిధ కమ్యునిటిలకు (కులాలకు) చెందిన 22 రకాల మఠాలు (వీరశైవ ఆలయాలు) కలవు. అదేవిధంగా సకుటుంబ సమేతంగా సందర్శించదగిన ప్రదేశము. 2వేల సంవత్సరాల పురాతనమైన జైన మందిరములో 1.5 మీ. ఎత్తైన [[మహావీరుడు|మహావీరుని]] విగ్రహం ఉంది.
"https://te.wikipedia.org/wiki/కొలనుపాక" నుండి వెలికితీశారు