బి. కోడూరు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
పంక్తి 12:
== గ్రామచరిత్ర ==
1830ల నాడే ఈ గ్రామం వసతులు కలిగివుండేది. వ్యాపారస్తులు ఉండి అన్ని సరుకులు దొరికే పేటస్థలంగా ఉండేది. ఇక్కడ యాత్రికుల కోసం సత్రం ఉండేది. కోడూరు దగ్గరలో అడవి ఉండేది. యాత్రాచరిత్రకారుడు 1830ల నాడు ఈ గ్రామాన్ని గురించి వ్రాస్తూ గ్రామంలో అన్ని కులాల వారూ ఉన్నా బ్రాహ్మణుల ఇళ్ళుండేవి కాదని, ప్రక్కన ఉన్న కోడూరి అగ్రహారంలో ఉన్నా వారు సహకరించేవారు కాదని వ్రాశారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
== గ్రామనామచరిత్ర ==
=== గ్రామ నామ వివరణ ===
కోడూరు అనే గ్రామనామం కోడు అనే పూర్వపదం, ఊరు అనే ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. కోడు అనే పదం జలసూచి కాగా ఊరు అనే పదం జనపదసూచి. కోడుకు అర్థం చిన్న నది లేదా నదియొక్క శాఖ లేదా ఊరి దగ్గర నీటిపల్లం లేదా కొండాకోన.<ref name="ఉగ్రాణం చంద్రశేఖరరెడ్డి">{{cite book|last1=ఉగ్రాణం|first1=చంద్రశేఖరరెడ్డి|title=నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన|date=1989|publisher=శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Neloore%20Jilla%20Grama%20Namalu%20Bhasha%20Samajika%20Parishilana&author1=Ugranam%20Chandhrashekar%20Reddy&subject1=&year=1989%20&language1=telugu&pages=284&barcode=2020120035071&author2=&identifier1=&publisher1=SRI%20VENKATESHWARA%20VISWA%20VIDYALAYAM&contributor1=-&vendor1=NONE&scanningcentre1=ccl,%20hyderabad&slocation1=NONE&sourcelib1=ROP&scannerno1=&digitalrepublisher1=PAR%20INFORMATICS,HYDERABAD&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=enter%20name%20of%20the%20copyright%20owner&copyrightexpirydate1=&format1=BOOK%20&url=/data/upload/0035/076|accessdate=10 March 2015|page=232}}</ref> బి అనే అక్షరం సంక్షిప్తంగా వేరేదో పదాన్ని సూచిస్తోంది.
 
==గ్రామాలు==
*[[ఏ.కొత్తపల్లె]]([[నిర్జన గ్రామము]])
"https://te.wikipedia.org/wiki/బి._కోడూరు" నుండి వెలికితీశారు