"ది హాబిట్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[వర్గం:ఆంగ్ల పుస్తకాలు]]
[[వర్గం:1937 పుస్తకాలు]]
 
ది హాబిట్ ఆంగ్లం: The hobbit. (లేదా) దేర్ ఎండ్ బ్యాక్ అగైన్ అనే బాలల సాహిత్య మరియు కాల్పనిక నవలను ఆంగ్ల రచయిత జె.ఆర్.ఆర్. టోల్కీన్ రచించారు. ఈ పుస్తకం సెప్టెంబరు 21, 1937 న ప్రచూరితమై విశ్వవ్యాప్తంగా ఆదరణ పొందింది. న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ సంస్థ తరపున ఉత్తమ బాలల సాహిత్య రచనగా అవార్డు పొందింది. ఇప్పటికీ పాశ్చాత్య దేశాలలో బాలల సాహిత్యంలో ఈ పుస్తకం విశేష ఆదరణ చురగొంది.
343

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1448358" నుండి వెలికితీశారు